December 31, 2011

ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి టపా....(నూతన సంవత్సర శుభాకాంక్షలు)




ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి టపా....

నా బ్లాగు వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.....

గూగుల్ సైట్ యెక్క వివిధ తమాషా రూపాలు





      గూగుల్ ని రకరకాలుగా చూడడండి.. ఇంతకు ముందు పోస్టులలో ఇలాంటివి కొన్ని రాసాను కదా..అలాంటివే  ఇంకొన్ని..ఇక్కడ చూపించిన లింకు మీద క్లిక్ చేస్తే ఆ సైట్ కి చేరుకోవచ్చు...

రేడియేషన్ ప్రభావం తక్కువగల మెబైల్ చూడడండి..



      మొబైల్స్ నుండి రేడియేషన్ వస్తుంది.. మనం వాటిని వాడేటప్పుడు మన బ్రెయిన్ కు దగ్గరగా ఉండడం వల్ల చాలా ప్రమాదం అని అందరికీ తెలుసు....కానీ మెబైల్ బయటకి వెళ్ళినపుడు వాడక తప్పదు.  ఇంట్లో మాత్రమే వాడుకొనేందుకు  ల్యాండ్ లైన్ ఎంతో బెటర్....  కానీ కొందరు ల్యాండ్ లైన్ బిల్లు కట్టలేక కావచ్చు... బాడుగ ఇల్లు మారేటప్పుడు  కష్టం కావచ్చు..ఇంకా  కొన్ని రకాల కారణాల వల్ల ఇంట్లో కూడా మెబైల్ నే వాడుతూ ఉంటారు.

December 30, 2011

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కు password సెట్ చేసుకోండి...




       గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కు password సెట్ చేసుకోవాలంటే

Google నుండి రెండు "oo" లను మాయం చెయ్యండి..



       మనకు ఏది కావాలన్నా గూగుల్ లోనే వెదుకుతూనే  ఉంటాం..  నెట్ అంటేనే తెలియని వాళ్ళకు సైతం గూగుల్ తెలుసంటే ఆశ్చర్యం లేదు...


సరే గూగుల్ తో చిన్న తమాషాలు చెయ్యచ్చు...

పంపిన Email డిలీట్ చెయ్యాలంటే....



     మునుపటి పోస్టులో ప్రతి Emails కూ ఒక  password  ఎలా set చేసుకోవాలో చెప్పాను కదా...(Click here to see ) దానిని ఇంకో రకంగా కూడా  ఉపయోగించచ్చు.

ప్రతి Emails కూ password సెట్ చేసుకోండి.



Click on Image to Enlarge
       మెయిల్ Password లను ఈ మధ్య ఎంతో సులభంగా హ్యాక్ చెయ్యగలుగుతున్నారు..... ఇలాంటి సందర్భంలో ఏదైనా  ముఖ్యమైన మెయిల్స్ లేదా ఏదైనా పర్సనల్ మెయిల్....  ఆ హ్యాక్ చేసిన వ్యక్తి చేతిలో పడితే ఇంకేముంది.. 

December 29, 2011

Google--Two-step verification వాడే వారికి సలహాలు....


  

    మీరు మీ Google అకౌంట్ కు Two-step verification వాడుతున్నట్లైతే.... కంప్యూటర్ నుండి  ఓపెన్ చేస్తున్నప్పడు ఎటువంటి  బాధ ఉండదు...మెసేజ్ రాగానే కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది...

Free గా ఫోన్ కాల్స్ చేసుకోవాలంటే...



   నా మెబైల్ లో బ్యాలన్స్ లేదు... ఒక ఫ్రెండ్ కి కాల్ చెయ్యడం ఎంతో అవసరం ఎలారా అని అలోచిస్తూ గూగుల్ లో వెదుకుతూ ఉంటే

December 28, 2011

Google chrome లో Tab లను దాచిపెట్టడానికి....



     గూగుల్ క్రోమ్ లో ఓపెన్ అయివున్న అన్ని Tab లను ఒకేసారి దాచిపెట్టడానికి   Panic Button అనే Extension ని Install చేసుకోండి.  ఇలా ఎర్రబటన్ వస్తుంది (see fig-2)

December 25, 2011

Happy Christmas…. మీకోసం చిన్న Gift




    క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు...

     మీకోసం ఈ చిన్న అప్లికేషన్  download చేసుకొని ఓపెన్ చెయ్యండి. మీ కంప్యూటర్ అంతా ఇలా Christmas Stars వస్తాయి...   

నాకు నచ్చిన కొన్ని కొటేషన్లు....



నాకు నచ్చిన కొన్ని కొటేషన్లు:


   "మన పెదవులపై మల్లెపువ్వులాంటి చిరునవ్వు నాట్యం చేస్తుంటే.... మనల్ని అందరూ ఇష్టపడతారు.”
“అనంతమైన దుఃఖాన్ని ఒక నవ్వు చెరిపేస్తుంది—భయంకరమైన మౌనాన్ని ఒక మాట తుడిచేస్తుంది”

ఆత్మావలోకనం... సమస్యలకు పరిష్కారం



 అసలు సుఖం అంటే ఏంటి దు:ఖం అంటే ఏంటి ?

సుఖం :  మన మనస్సుకు అనిపించింది ఏదైనా అలాగే జరిగితే దాన్నే సుఖం అంటారు...

దు:ఖం:  మీ మనసుకు అనిపించినట్లు జరగలేదా అదే దు:ఖం అంటే.......

December 24, 2011

ఓర్పు ఎంతవరకూ ఉండాలి ?



    ఒక ఊరిలో ఒక పుట్ట ఉండేదట.. దానిలో ఒక పాము నివసిస్తుండేది.... అటువైపుగా వెళ్తున్న అందర్నీ అది కరచేదట... కాబట్టి జనం అటువైపుగా వెళ్ళాలన్నా భయపడేవారు.  

Face Book లో మీ ఫ్రెండ్స్ మీకు మాత్రమే కన్పించాలంటే..




      Face Book లో మీ ఫ్రెండ్స్ కు Privacy కల్పించుకోవడానికి ఇలా ప్రయత్నించండి.. అంటే మీ ఫ్రొపైల్ విజిట్ చేసిన అందరికీ మీ Friends list కనపడిపోతూ ఉంటుంది కదా  అలా కనపడకుండా చెయ్యడానికి....

December 23, 2011

నిజమైన ప్రేమ అనేది ఎప్పుడు బయటపడుతుంది ?



     ప్రేమలో కపట ప్రేమ, నిజమైన ప్రేమ అని రెండు రకాలు ఉంటాయి... కపట ప్రేమ అనేది మనపై ఎప్పుడూ కురుస్తూనే ఉంటుంది... అలాంటి కపటప్రేమ కలిగినవారు ఎలా ఉంటారంటే .. మీరు ఏం చేస్తున్నా అందులో అవసరం లేకపోయినా ఏదో ప్రయోజనం కోసం సాయం చేస్తూ ఉంటారు.... కానీ మనపై నిజమైన ప్రేమ ఉన్నవారు మనం కష్టంలో ఉన్నప్పుడు మీరు అడకుండానే సాయం చేస్తారు, అవసరమైతే ప్రాణం అయినా ఇస్తారు.... అలాంటి నిజమైన ప్రేమ కలిగినవారు మీ చుట్టూ వుంటూ మిమ్మల్ని తిడుతూనే ఉండచ్చు... కానీ మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే వారిలోని నిజమైన ప్రేమ బయటపడుతుంది.....

ఉదా: మీ తోబుట్టువులో,  బంధువులో, స్నేహితులో  మిమ్మల్ని ఎప్పుడూ  తిడుతూ, మీపై ప్రేమ లేనట్టే ప్రవర్తిస్తుంటారు.. కానీ వారిలోని నిజమైన ఆ ప్రేమ మీరు ఆపదలో ఉన్నప్పుడు కచ్చితంగా బయటపడుతుంది....కాదంటారా?

కానీ అలాంటి వారే మీరు కష్టంలో ఉన్నప్పుడు, లేదా మీకు అన్యాయం జరుగుతున్నప్పుడు  చోద్యం చూస్తున్నట్టు చూస్తుంటే  మీకు బాధగా ఉండదా ?

ఈ రోజు నాకు అలాంటి పరిస్దితే ఎదురైంది..... ఎవరో ఏదో అనుకుంటారని మనవారిని, పరాయివారిలా చూడడం భావ్యమేనా .................?

ఏ పైల్ ఫార్మాట్ ను ఏ సాప్ట్ వేర్ తో ఓపెన్ చెయ్యాలో తెలుసుకోవడానికి...



     మన దగ్గర ఉన్న  ఏదైనా ఒక ఫైల్ ను ఏ సాప్ట్ వేర్ తో ఓపెన్ చెయ్యాలో తెలియకపోతే ఇలా చెయ్యండి..

December 22, 2011

Password ని చూడాలంటే....ఇలా చెయ్యండి



    మామూలుగా మనం రకరకాల సైట్స్ లో  టైప్ చేసే పాస్ వర్డ్ లు కనపడకుండా   ఇలా ******గా కనపడతాయి కదా.. వాటిని చూడాలంటే ఇలా చెయ్యండి... (ఇది గూగుల్ క్రోమ్ లో మాత్రమే...)

మీ యూజర్ నేమ్ ఏయే సైట్స్ లో ఖాళీగా ఉందో తెలుసుకోండి....



    ప్రతి సైట్ లో రిజిష్టర్ చేసుకొనేప్పుడు  ఒక  యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుంటాం కదా?  మీ యూజర్ నేమ్ ఏయే సైట్లలో అందుబాటులో ఉందో తెలుసుకోవడానికి ఈ సైట్ ని వాడండి... దీన్ని ఒపెన్ చేసి ఒక యూజర్ నేమ్ టైప్ చేసి సెర్చ్ చెయ్యండి..... ఆ యూజర్ నేమ్ ఏయే సైట్లలో అందుబాటులో ఉందో చూపిస్తుంది.....
సైట్: http://namechk.com/



వెబ్ సైట్ల URL లు టైప్ చెయ్యడానికి కష్టపడుతున్నారా?



    రోజూ ఓపెన్ చేసే సైట్ల URL లు టైప్ చెయ్యడానికి కష్టపడే వాళ్ళు ఈ సైట్ ని ట్రై చెయ్యండి..... దీనిలో మీకు కావలిసిన సైట్ లోగో పై క్లిక్ చేసి ఆ సైట్ ఓపెన్ చేసుకోండి...


గూగుల్ సైట్ ని ఇలా ముక్కలుగా చేసి ఆడుకోవాలని ఉందా ?



    గూగుల్  సైట్ ని ఇలా ముక్కలుగా చేసి ఆడుకోవాలని ఉందా ?  
అయితే మీ Goggle సెర్చ్ ఓపెన్ చెయ్యండి....  
అందులో  Gravity   అని టైప్ చేసి   I’m Felling Lucky  అనే బటన్ నొక్కండి... 
ఇకపై చూడండి... మ్యాజిక్.......  ముక్కలుగా ఉన్న గూగుల్ ప్రత్యక్షమవుతుంది...
అంటే గ్రావిటీని కోల్పోయినదనమాట..... ఇప్పుడు  ఆ ముక్కలని మౌస్ తో మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి...
అదంతా ఎందుకంటారా  ఇక్కడ నొక్కండి చాలు  
అప్పుడు మీకు కావలసింది వెదకండి..భలే ఉంటుంది...రిజల్స్  కూడా అలానే  వస్తాయి...



December 21, 2011

గూగుల్ తో ప్రేమ చిహ్నం గీయించండి



     గూగుల్ లో మనకు అనేకరకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి... అందులో ఒకటి  గూగుల్ క్యాలిక్యులేటర్....  దానిలోని గ్రాఫ్ డ్రాయింగ్ సదుపాయన్ని వాడి ఇలా  చిన్న తమాషా చెయ్యచ్చు...
గూగుల్ ని ఓపెన్ చెయ్యండి.... సెర్చ్ బాకులో ఇది దీన్ని కాపీ చేసి పేస్టు చెయ్యండి..
(sqrt(cos(x))*cos(200*x)+sqrt(abs(x))-0.7)*(4-x*x)^0.1, sqrt(9-x^2),-sqrt(9-x^2) from -4.5 to 4.5

మీకు ఇలా లవ్ సింబల్ గ్రాప్ గా వస్తుంది......

భలే ఉంది కదూ........

December 19, 2011

మన మతాలపై విమర్శంచుకోవడం అవసరమంటారా?







    మతం కులం ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నవి అని నా ఉద్దేశ్యం. అన్ని మతాలు బోధించేది ఒక్కటే     పవిత్రంగా ఉండడం, ఇతరులకు సేవచెయ్యడం  ”  అన్ని మతాలు శాంతినే కోరుకుంటాయి. ఇదంతా వదిలేస్తే, మనం జన్మతహా ఒక మతంలో జన్మించాం. కనుక మనం అదే ఆచరిస్తుంటాం. ప్రక్క మతం గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతమాత్రం  లేదు.

December 18, 2011

మీ క్యాలిక్యులేటర్ ను ఇలా Test చేసుకోండి...



   CASIO calculator లో అన్ని keys పనిచేస్తున్నాయా లేదా అని ఇలా టెస్ట్ చేయండి...

1. ON + SHIFT + 7 ని ఒకేసారి ప్రెస్ చెయ్యండి....
2. SHIFT ని ప్రెస్ చేస్తూ ఉండండి screen పై ‘1’  అని చూపించబడేదాకా....
3. ఇప్పుడు అన్ని కీ లను ఒక ఆర్డర్ లో ప్రెస్ చేస్తూ వెళ్ళండి.....(ON  ప్రెస్ చెయ్యద్దు)

December 17, 2011

ఇది బూజు కాదు...చెట్టు వేర్లు.....



మా ఇంట్లో ఒకచోట ఇలా ఉండడం చూసి...

December 16, 2011

భలే... మ్యాజిక్....

 Amazing..... మ్యాజిక్.....


December 14, 2011

EVERY ALPHABET HAS A NEW MESSAGE


EVERY ALPHABET HAS A NEW MESSAGE



December 10, 2011

రేపు తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా బ్లాగర్లు అందరికీ శుభాకాంక్షలు......



రేపు తెలుగు బ్లాగుల దినోత్సవం  సందర్భంగా బ్లాగర్లు అందరికీ  శుభాకాంక్షలు......


జీవితం సార్ధకం చేసుకొనేందుకు, మూడు “ద” కారములు



      మనుష్యులు, దేవతలు, రాక్షసులు అందరూ  ప్రజాపతి యెక్క బిడ్డలు. ఒకసారి ఆయన వద్దకు దేవతలు వెళ్ళి  నాన్నగారు మాకు ఏదైనా  బోధ  చెయ్యండి మా జీవితాలు బాగుపడడానికి అని అడిగారు.  అప్పుడు ప్రజాపతి  అని చెప్పి అర్దమయ్యిందా నేనేం చెప్పానో అని అడిగారు.. అప్పుడు దేవతలు అర్దం అయ్యింది నాన్నగారు మేం అలానే పాఠిస్తాముఅంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు.

December 9, 2011

YouTube వీడియోలను Download కాదు ఇలా Save చేసుకోండి


   
       మామూలుగా మనం YouTube వంటి సైట్స్ లో  వీడియోలను చూస్తుంటాం. వాటిలో నచ్చినవాటిని Download చెయ్యడానికి Download managers వంటి software’s లేదా కొన్ని రకాల సైట్స్ ను వాడుతుంటాం. కానీ ఇలా చెయ్యడం వల్ల మనకు Bandwidth &  Time వేస్ట్ అవుతుంది. మీరు చూసిన  వీడియో already మీ కంప్యూటర్ లో లోడ్ అయ్యే వుంటుంది కదా ?  దాన్ని మరలా download చెయ్యడం ఎందుకు? అని ఎప్పుడైనా ఆలోచించారా?
 ఆ లోడ్ అయిన ఫైల్ ను వెదికి సేవ్ చేసుకుంటే సరిపోతుంది కదా?   
 Limited connections ఉన్న వారికి ఇది ఎంతో ఉపయోగకరం.

December 8, 2011

ఈ పువ్వు ఏమని అనుకుంటుందో తెలుసా?




XPS ఫైల్ ను PDF లా మార్చడానికి ఇలాకూడా చెయ్యచ్చు...



      మన దగ్గర ప్రింటర్ లేనప్పుడు  మామూలుగా బయట నెట్ సెంటర్స్ లో  ప్రింట్ చేపిస్తూ ఉంటాం. ఎక్కువ శాతం నెట్ సెంటర్లు XP నే వాడుతుండడం వల్ల అక్కడ .XPS లాంటి  ఫార్మాట్ లో ఉన్న ఫైల్స్ ఓపెన్ అవ్వక ఇబ్బంది పడుతుంటారు... అలాంటప్పుడు ఆ ఫైల్స్ ని PDF గా మార్చి ప్రింట్ చేసుకోవచ్చు....

December 5, 2011

Hogenakkal జలపాతం....


మెన్న ఈ మధ్యన నేను..  Hogenakkal  waterfalls కు వెళ్ళాను. అక్కడ తీసిన ఫోటోలు..... అబ్బా దాన్ని చూడడానికి రెండు కళ్ళూ చాలలేదు...  అది తమిళనాడులోని కృష్ణగిరి మరియూ ధర్మపురి జిల్లాలో ఉంది. దీన్ని ఇండియా నయాగరాఅని కూడా పిలుస్తారట.  అక్కడ తెప్పలలో ప్రయాణం చేస్తూ మూడు రాష్ట్రాల సరిహద్దులను చూడవచ్చు..అది ఒక మరిచిపోలేని అనుభవం....


December 3, 2011

ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు



ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే||

ఇవి ఏ చెట్టు పువ్వులో మీకు తెలుసా?

ఇవి ఏ చెట్టు పువ్వులో మీకు తెలుసా? 

December 2, 2011

“సత్యం” కు గల గొప్పతనం


  

   పస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ అయినదానికి, కానిదానికి, అసలు అబద్దం ఆడవల్సిన అవసరంలేని సందర్భాలలో సైతం  అబద్దాలు ఆడడం గమనించవచ్చు... అసలు సత్యానికి ఉన్న గొప్పతనం ఇక్కడ తెలుసుకోండి.

November 30, 2011

మనశ్శాంతి కోసం ఇది చదువుకోండి -- కాలభైరవాష్టకం




కాలభైరవాష్టకం


దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం 
వ్యాళయఙ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్ |
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 1 ||

November 29, 2011

అసలు మనుషులు ఇలా ఎందుకు ఉంటారు ?



     అసలు మనుషులు ఇలా ఎందుకు ఉంటారు.... నాకు జీవితం గురించి గానీ మనుషుల మనస్తత్వాల గురించి గానీ ఏమీ తెలియవు కానీ నా ద్రుష్టికి వచ్చిన కొన్ని సంఘటనలు వల్ల ఇలా రాస్తున్నాను..
అసలు మనుషులలో ఇలాంటి వాళ్ళు ఉంటారని నేను అనుకోలేదు. ఒకరితో ఒకలాగా మరొకరితో మరోలాగా ఉంటారు...

మర్ద మర్ద మమ బంధాని




||      మర్ద మర్ద మమ బంధాని |  దుర్దాంత మహాదురితాని ||

November 28, 2011

నా స్కూల్ డేస్ నాకు మళ్ళీ కావాలి....




      ప్రస్తుతం నాకు exams అన్నీ అయిపోయినందున కొంచెం ఖాళీగా ఉన్నాను..ఇంట్లో ఊరకే ఉండడం ఎందుకు అని ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తుంటే మా స్కూలుకు వెళ్దాం అని అనిపించింది. అనుకున్నదే తడవుగా బయలుదేరిపోయాను. నాకు ఒక్కటే సందేహం, అసలు మా సార్లు నన్ను గుర్తుపడతారా లేదా? అని.... సరే గుర్తులేక పోతే గుర్తు చేద్దాం అని నాకు నేనే అనుకొని వెళ్ళాను..

November 27, 2011

ద్వాపరయుగానికి, కలియుగానికి గల తేడా.....



      ఏదైనా పొలం వంటివి కొనేటప్పుడు వాటి పత్రాలలో నిధి నిక్షేపములతో సహా ”  రాయడం గమనించే ఉంటారు అందుకు గల కారణం పై చిన్న కధ............

August 30, 2011

పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము-- అన్నమాచార్య సంకీర్తనలు



పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
నెడయకవయ్య కోనేటి రాయడా ||

July 4, 2011

పెన్‍డ్రైవ్ కు ఇలా పాస్‍వర్డ్ సెట్ చేసుకోవచ్చు


      విండోస్ ఆపరేటింగ్ సిస్టం లోని “బిట్ లాకర్” అనే ప్రోగ్రాం సాయంతో ఎటువంటి ఇతర సాప్టువేర్ల సాయం లేకుండానే మన పెన్‍డ్రైవ్ కు పాస్‍వర్డ్ సెట్ చేసుకొని మన ఫైల్స్ కు భద్రత కల్పించుకోవచ్చు. అది ఎలా అన్నది చూద్దాం.

July 3, 2011

క్యాలండర్‍లపై దేవుడి బొమ్మలు అవసరమా ?



ముందుమాట:  ఈ పోస్ట్ ఎవ్వరినీ ఉద్దేశించినది కాదు.

విండోస్-7 లో explorer బార్ లోని సెర్చ్ బాక్సుని వాడడం



     విండోస్-7 ఆపరేటింగ్ సిస్టంలో explorer బార్ లో ఉన్న సెర్చ్ బాక్సు ద్వారా మనకు  కావలిసిన ఫైల్స్ ను సులభంగా  వెదకవచ్చు.

Firefox లో చిన్న తమషా



     ఒక ఫైర్‍ఫాక్స్ విండోలో మరో  ఫైర్‍ఫాక్స్ ను ఓపెన్ చెయ్యడానికి ఈ URL ను అడ్రస్ బార్‍లో పేస్టు చెయ్యండి.. అలా ఒపెన్ అయిన రెండవ ఫైర్‍ఫాక్సు ఆడ్రస్ బార్ లో మరలా ఇదే కోడ్ ఎంటర్ చేస్తే దానిలో ఇంకోటి ఓపెన్ అవుతుంది.

ఈ-మెయిల్ అడ్రస్ కరెక్టా కాదా ఇలా తెలుసుకోండి



    మనకు ఎవరైనా మెయిల్ ఐడీ ఇచ్చినప్పుడు అది నిజమైనదో కాదో, పని చేస్తుందో లేదో తెలుసుకోవాలి అంటే ఈ సైట్ మనకి బాగా ఉపయోగపడుతుంది.

June 30, 2011

తెలియని లింకులపై క్లిక్ చేసేముందు తీసుకోవలసిన జాగ్రత్తలు



      మనం మెయిల్స్ లోనూ ఆర్కుట్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనూ అనేక తెలియని లింకు లపై క్లిక్ చేస్తూ ఉంటాం.. మనకు ఎంతో తెలిసిన వారి నుంచి వచ్చినవే అయినా కొన్ని స్పైవేర్లను కలిగి ఉంటాయి..చాలా మంది వీటి బారిన పడే ఉంటారు. వాటిపై క్లిక్ చేసే ముందు మనం చెయ్యవలసిన దాని గురించి ఇప్పుడు చూద్దాం..

June 28, 2011

జీ-మెయిల్ లో forwarding option వాడడం..



     ఈ ఆప్షన్ ద్వారా మన మెయిల్స్ ను వేరే మెయిల్ కు పంపించుకోవచ్చు. దాన్నిమన  మెయిల్ అడ్రస్ మార్చుకున్నప్పుడు ఎలా వాడుకోవచ్చో చూడడండి.

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు--బాలకృష్ణ ప్రసాద్ గారి వీడియోతో

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు రచించిన కొండలలో నెలకొన్న అన్న సంకీర్తనను ఇక్కడ పోస్టుచేస్తున్నాను. బాలకృష్ణ ప్రసాద్ గారు ఈ సంకీర్తనను గానం చేస్తుండగా తీసిన వీడియోను క్రింద ఉంచాను...ఆ వీడియోను చూస్తూ మీరు సంకీర్తనను ఆశ్వాదించవచ్చు.....

June 25, 2011

రెండు Gmail accounts ను ఒకటిగా వాడడం



        మీకు ఒకటి కన్నా ఎక్కువ మెయిల్ ఐడీలు ఉన్నా లేదా మీ ఫ్రెండ్ మెయిల్ ఐడీ ని..... మీ
gmail అకౌంట్ నుండే మేనేజ్ చేసేయచ్చు..... అది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం.


June 23, 2011

Gtalk లో కరెంట్ మ్యూజిక్ ట్రాక్ ఆప్షన్ పనిచెయ్యడం లేదా ?



     Gtalk అప్లికేషన్ ద్వారా చాటింగ్ చేసేప్పుడు, మనం ప్రస్తుతం  మీడియా ప్లేయర్‌లో  వింటున్న పాట పేరును మన స్టేటస్ మెసేజ్ గా ఉంచేందుకు Show Current music track అనే ఆప్షన్ లభిస్తుంది…. కానీ కొన్ని సార్లు  ఇది పనిచెయ్యనప్పుడు ఇలా ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...