Google Drive లో మనం Save చేసుకున్న ఫైల్స్ ను Gmail నుండే వెదకాలంటే ఇలా చెయ్యండి.
Showing posts with label Gmail. Show all posts
Showing posts with label Gmail. Show all posts
June 3, 2012
Google Drive లోని పైల్స్ Gmail నుండే వెదకాలంటే....
May 27, 2012
Google + మరియూ Gmail చాటింగ్ emotions మీకు తెలుసా ? (Hidden G+ and Gmail Chating Emotions)
Google + లోనూ... G Talk లోనూ చాటింగ్ చేసేటప్పుడు మనకు తెలియని కొన్ని Hidden Emotions ఉంటాయి.. వాటిని వాడుకోవాలంటే .. ఇదిగోండి. ఇవి వాడండి... చాటింగ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఇవి వాడారు అనుకోండి.. మీ ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతారు కదా.. కొత్తరకం smileys చూసి..
May 15, 2012
మీకు ఈ మెయిల్ ఎలా వెళ్తుందో తెలుసా ?
మనం పంపిన ఈ మెయిల్ ఎలా వెళ్తుందో తెలుసుకోవాలని ఉంటే ఈ లింకు చూడండి
అక్కడ ఉన్న start the history అనే బటన్ ను నొక్కండి....
--
April 3, 2012
మీరు పంపిన మెయిల్ చదవబడిందా లేదా తెలుసుకోండి..
భవిష్యత్తులో పంపవలసిన మెయిల్స్ ను ముందుగానే ఎలా సెట్ చేసుకోవచ్చో.. నా పాత పోస్టు Gmail లో Future Emails ఇలా పంపండి లో చెప్పాను...
ఇప్పుడు దానిలోనే ఒక కొత్త ఫ్యూచర్ వచ్చింది.. మీరు పంపిన మెయిల్ చదవబడిందా లేదా అని ట్రాక్ చెయ్యవచ్చు..
అది ఎలాగో ఈ వీడియోలో చూడండి..
ఆడాన్ ను ఇక్కడ నుండి Install చేసుకోండి http://www.rightinbox.com/
ఇకపై మెయిల్ పంపేటప్పుడు Track అని క్లిక్ చేస్తే చాలు, ఎదుటి వాళ్ళు చదివి నపుడు మనకు మెయిల్ వస్తుంది..
February 23, 2012
Gmail లో Future Emails ఇలా పంపండి
Gmail వాడే వారు future లో పంపవలసిన ఈ మెయిల్స్ ను ముందుగానే schedule చేసుకోవడానికి Boomerang వాడడం తెలిసిందే కదా... అలాంటిదే ఈ Right Inbox అనే సర్వీస్ కూడా..
January 11, 2012
ఒకే సారి రెండు Facebook / Gmail అకౌంట్స్ లోకి లాగాన్ కావాలా ?
ఒక Browser లో మనం ఒక అకౌంట్ తో మాత్రమే లాగాన్ అవ్వగలం (ఉదా: ఒక జీమెయిల్ లేదా బ్లాగర్ లేదా ఒక Facebook).
December 30, 2011
పంపిన Email డిలీట్ చెయ్యాలంటే....
మునుపటి పోస్టులో ప్రతి Emails కూ ఒక password ఎలా set చేసుకోవాలో చెప్పాను కదా...(Click here to see ) దానిని ఇంకో రకంగా కూడా ఉపయోగించచ్చు. ప్రతి Emails కూ password సెట్ చేసుకోండి.
December 29, 2011
Google--Two-step verification వాడే వారికి సలహాలు....
మీరు మీ Google అకౌంట్ కు Two-step verification వాడుతున్నట్లైతే.... కంప్యూటర్ నుండి ఓపెన్ చేస్తున్నప్పడు ఎటువంటి బాధ ఉండదు...మెసేజ్ రాగానే కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది...
లేబుళ్లు:
Gmail,
Google,
జీ-మెయిల్,
సాంకేతికాలు
July 3, 2011
ఈ-మెయిల్ అడ్రస్ కరెక్టా కాదా ఇలా తెలుసుకోండి
మనకు ఎవరైనా మెయిల్ ఐడీ ఇచ్చినప్పుడు అది నిజమైనదో కాదో, పని చేస్తుందో లేదో తెలుసుకోవాలి అంటే ఈ సైట్ మనకి బాగా ఉపయోగపడుతుంది.
June 28, 2011
జీ-మెయిల్ లో forwarding option వాడడం..
ఈ ఆప్షన్ ద్వారా మన మెయిల్స్ ను వేరే మెయిల్ కు పంపించుకోవచ్చు. దాన్నిమన మెయిల్ అడ్రస్ మార్చుకున్నప్పుడు ఎలా వాడుకోవచ్చో చూడడండి.
June 25, 2011
రెండు Gmail accounts ను ఒకటిగా వాడడం
మీకు ఒకటి కన్నా ఎక్కువ మెయిల్ ఐడీలు ఉన్నా లేదా మీ ఫ్రెండ్ మెయిల్ ఐడీ ని..... మీ gmail అకౌంట్ నుండే మేనేజ్ చేసేయచ్చు..... అది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం.
June 22, 2011
Gmail లో ఆటోమాటిక్ Reply ఏర్పాటు చేసుకోవడం
మనం ఏదైనా ఊరికి వెళ్ళినపుడు లేదా ఆఫ్‍లైన్‍లో ఉన్నప్పుడు మనకు మెయిల్ చేసిన ఫ్రెండ్స్ కు ఆటోమాటిక్‍గా ఏదైనా ఒక సందేశం Reply గా వెళ్ళేలా జీమెయిల్‍లో ఏర్పాటు చేసుకోవచ్చు.
June 15, 2011
Gmail ను మెటాలిక్ స్టైల్ లో చూడండి
మన Firefox బ్రౌజర్ కు https://addons.mozilla.org/en-US/firefox/addon/8434/ అనే లింకు నుండి చిన్న add-on install చేసుకుంటే ఇలా సరికొత్త రూపం వస్తుంది.....
June 13, 2011
మెయిల్ వస్తే SMS అలర్ట్ ఫ్రీ గా పొందడం
మనకు ముఖ్యమైన ఈ-మెయిల్స్ వచ్చినపుడు వాటికి త్వరగా స్పందించడానికి, మెయిల్ వస్తే మన మెబైల్ కు SMS వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం.
లేబుళ్లు:
Excellent Tips,
Gmail,
Good Sites,
జీ-మెయిల్,
సాంకేతికాలు
Subscribe to:
Comments (Atom)
