దీపం వెలిగించండి...
చిన్నపిల్లలు ఇలా గాలిపటాలు ఎగరేయాలి.....మీరు ఎగురవెయ్యడానికి గాలిపటం పై క్లిక్ చెయ్యండి..
ఇంటి ముందు ఇలా ముగ్గు వెయ్యండి.. replay బటన్ నొక్కగలరు...
సంక్రాతి అంటే ఇలా ఉండాలి...
దీనిలో ఒకొక్కరిపై మౌస్ ఉంచండి..
కుండపై క్లిక్ చేసి పొంగళి పెట్టండి...
--మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో...
--సాయి
--సాయి
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు, భారతీయులకు, ప్రపంచ వ్యాప్త హిందూ సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.....nice post bro..:):)
ReplyDeleteమీ బ్లాగ్ లో సంక్రాంతి భలే చేశారండీ..
ReplyDeleteమీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.
ద్యాంక్యూ raafsun గారు, రాజీ గారు మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు....
ReplyDelete!! సాయి !!గారు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. ఈ సంక్రాంతి ఆనందంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా!!
ReplyDeleteసంక్రాంతి శోభ అంతా మీ బ్లాగ్లో చూపించారు. సంక్రాంతి శుభాకాంక్షలు సాయిగారు.
ReplyDeletevery nice chaalaa bagundi. congratulations for your efforts. Ramkumar, Hyderabad
ReplyDelete