మానరె మాయలు మగువలు నే
కాను కాననుచు కనలీ శిశువు ||
పాలట దొంగిలె బాలుడు గో-
పాలుల కూడుక పలుమరును |
పోలవీమాటలు(మాయలు) బొంకులు
సారెకు వెన్నలు చవులట యీ-
దూరులు మీకిక దొసగులును |
చేరువ గరిమలు చెల్లవు మీరు
పోరె పోరె వొరపుల నెర సతులు ||
కింకలు మీకివి గెలుపులు నెల-
వంకలు మీకివి వన్నెలునూ |
వేంకటపతి మీ విభుడట మీరు
బొంకక బొంకక పొలతురు మనరే ||
సంకీర్తన వినడానికి మీ స్పీకర్లను ఆన్ చేసుకోండి
డౌన్లోడ్ లింకుపై రైట్ క్లిక్ చేసి save link as అనే ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా సేవ్ చేసుకోవచ్చు...
ReplyDelete