మనం MS-Word లో రాస్తున్నప్పుడు మధ్యలో లైన్ కొట్టాలి అనుకోండి. Format మెనూ లోని బార్డర్ లోకి వెళ్ళి ఎంచుకోవాలంటే కష్టం కదా... అందుకని ఈ సింపుల్ Shortcuts వాడచ్చు...
మూడు --- (hyphens) టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇలా లైన్ వస్తుంది.
అలానే మూడు ___ (Underscores) టైప్ చేసి enter నొక్కితే...
ఇంకా
“ = = = ” చేస్తే
“ ### ” చేస్తే...
“ *** ” చేస్తే..
“ ~ ~ ~ ” చేస్తే..
Summary of lines |
ఇలా లైన్స్ వస్తాయి...
మీరు మీ ఫైల్స్ ను PDF లా సేవ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసి 933KB గల MS-office addon ను install చెయ్యండి..
ఇకపై save as మెనూలో ఇలా PDF or XPS అనే ఆప్షన్ వచ్చేస్తుంది.. ఇక హాయిగా PDF గా సేవ్ చేసుకోవచ్చు...
ధన్య వాదములు...ఇదె తీరుగా కొత్త విషయాలను పరిచయం చెయండి
ReplyDeleteధ్యాంక్యూ రామ్ గారు.....
ReplyDelete