టెక్నాలజీ రోజు రోజుకు ఎక్కువ అవుతూనే ఉంది... రకరకాల ప్రోడక్ట్స్ వస్తూనే ఉన్నాయి. అలానే ఇది చూశారా Invisible mobile. గ్లాస్ లాగా ఎలా ఉందో...
అందుకే దీన్ని Glassy Mobile అంటారు..
ఇది మనకు 2014 కి అందుబాటులోకి రావచ్చు.....
దీని ధర దాదాపు 3000$ ఉండచ్చు...
దీనిలో ఉండే ఫీచర్లు:
- Wifi
- Touch screen
- 2GB storage
- కానీ దీనిలో కెమెరా ఉండదు...
from: yanko

bale undhi kadhaa!
ReplyDeleteఅవును అండి...ఇంకా ఇలాంటి కొత్తవి ఎన్ని సృష్టిస్తారో ?
ReplyDelete