January 8, 2012

Google తో తమాషాలు -2



అలాంటివే ఇంకొన్ని తమాషాలు:

వీటికి I’m Felling Lucky అనే  బటన్ నొక్కి search చెయ్యాలి కాబట్టి Instant searching ఆఫ్ చేసుకొని ప్రయత్నించండి..




1. ఈ ప్రపంచంలోకెల్లా అందమైన వారు ఎవరో తెలుసుకోవాలా ? అయితే   Google లో “ who is the cutest ”  అని టైప్ చేసి I’m Felling Lucky  నిక్కండి మీకే తెలుస్తుంది.

2.  గూగుల్ ను ఏ రంగులో కావాలంటే ఆ రంగులో చూడాలంటే:  Google pink  అని టైప్ చేసి I’m Felling Lucky  అని నొక్కండి. ఇక్కడ pink బదులు మీకు కావలసిన రంగు టైప్ చేసుకోండి...

3.  రంగురంగుల గూగుల్ (Rainbow Google) కోసం  “Rainbow google ”  అని టైప్ చేసి I’m Felling Lucky  అని నొక్కండి.

4. గూగుల్ ని ఒక చుట్టు తిప్పాలా ? ఈ లింకు మీద క్లిక్ చెయ్యండి:  http://goo.gl/M3XgA


5.  మీకు కోపం తెప్పించే గూగుల్ కోసం  “Annoying Google ” అని టైప్ చేసి I’m Felling Lucky  అని నొక్కండి. దీనిలో మీరు టైప్ చేసినవి చేసినట్టు ఉండవు....


6.  మీరు సముద్రపు దొంగ అని నేనంటాను. నమ్మరా? అయితే  “Lol limewire ”  అని టైప్ చేసి I’m Felling Lucky  అని నొక్కండి.

7.  PACMAN ఆట ఆడుకోవాలంటే “pacman ”  అని టైప్ చేసి I’m Felling Lucky  అని నొక్కండి. గూగుల్ లోగో బదులు గేమ్ వస్తుంది.. కీబోర్డు మీది arrow keys తో ఆడుకోవచ్చు..

8.  ఈ గూగుల్ సైట్ లో టైప్ చెయ్యండి చూద్దాం : “ Google Magic “  అని టైప్ చేసి I’m Felling Lucky  అని నొక్కండి. అప్పుడు వచ్చే గూగుల్ సైట్లో టైప్ చెయ్యగలరేమో ప్రయత్నించండి.

9.  చికెన్ డాన్స్ చూడాలా?  అయితే “  2204355  ” అని టైప్ చేసి I’m Felling Lucky   నొక్కండి.

10.  Google Heart Page  అని టైప్ చేసి I’m Felling Lucky  అని నొక్కండి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...