January 3, 2012

Photos తో నేను తయారు చేసిన సాయిబాబా వీడియో....



    నాకు బాబా అంటే చాలా ఇష్టం..అందుకే, బాబా రక్షాకవచం అనే ఈ పాటని కొన్ని ఫోటోలతో కలిపి Slide show  వీడియోగా తయారుచేసాను..... చూసి ఎలా ఉందో చెప్పండి...







ఇలాంటిదే కొన్ని రోజుల ముందు షిరిడీ క్షేత్ర నివాసం అనే పాటను వీడియోగా చేశాను.



5 comments:

  1. Good Post sir ...Please give links of above songs
    for dowload

    ReplyDelete
  2. మీరు ఫోటోలతో తయారు చేసిన వీడియో సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి. నిజంగా వండ్రఫుల్! మీ క్రియేటివిటీకి జోహార్లు!! మీ భక్తిప్రపత్తులకు నమోవాక్కాలు!!!

    ReplyDelete
  3. ధ్యాంక్యూ..అండి..

    ReplyDelete
  4. సాయిబాబా ఫోటోలతో మీరు తయారుచేసిన వీడియో చాలా బాగుందండి. ఇంతకుముందు చూడని అపురూపమైన బాబా యొక్క ఫోటోలు అందించినందుకు కృతజ్ఞతలండి.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...