మనం చూసే రకరకాల వెబ్ పేజీలలోని కంటెంట్స్ (ఆడియో, వీడియో,మెదలైనవి) సేవ్ చేసుకోవడానికి ఈ సైట్ చాలా ఉపయోగపడుతుంది..
ముందుగా http://file2hd.com/ అనే సైట్ ని ఓపెన్ చెయ్యండి..
1. దానిలో వెబ్ పేజ్ లింకును పేస్టు చెయ్యండి..
2. I have read and agree to the terms of service ముందు ఉన్న బాక్స్ ను చెక్ చెయ్యండి.
3. ఆ పేజ్ లోని ఏ కంటెంట్ మీకు కావాలో సెలక్ట్ చేసుకోండి (ఆడియోనా, వీడియోనా అలాగన్నమాట)
4. ఇప్పుడు Get files అని క్లిక్ చేస్తే ఆపేజ్ లోని వివిధ పైల్స్ లిస్టు వస్తుంది..
5. దానిలో మీకు కావలిసిన పైల్ పై రైట్ క్లిక్ చేసి save link as అనే ఆప్షన్ ఎంచుకోని మీ కంప్యూటర్ లో సేవ్ చేసుకోవచ్చు..
ఈ స్టెప్స్ ప్రకారం ఈ ఇమేజ్ లో చూపించాను..
ఇంకా యూట్యూబ్ లింకును పేస్టు చెయ్యడం ద్వారా ఆ వీడియోలను MP4 లేదా FLV పార్మాటులలో సేవ్ చేసుకోవచ్చు,... సో డౌన్ లోడ్ టూల్ గా కూడా ఉపయోగ పడుతుంది...
No comments:
Post a Comment