|
fig-1 |
మీరు ఎదైనా నెట్ సెంటర్స్ లో గానీ, మరెక్కడైనా facebook ని logout చెయ్యడం మరిచిపొయ్యారు అనుకోండి, అది ఎవరైనా వాడితే ఎలా? కాబట్టి దానిని మీ కంప్యూటర్ నుండే logout చేసేయ్యండి
Facebook లోని account settings లోకి వెల్లండి (see fig-1)
|
fig-2 |
Security అనే దానిపై క్లిక్ చెయ్యండి (see fig-2)
అక్కడ active sessions అనే విభాగంలో ప్రస్తుతం Login లో ఉన్న ప్రదేశాలు చూపిస్తుంది. సింపుల్ గా end activity అని క్లిక్ చేస్తే అక్కడ logout చేసినట్లే.... (see fig-3)
|
fig-3 |
Post your Comment:
గమనిక: నా పోస్టులను కాపీ చెయ్యవద్దు..Please
బాగా చెప్పారు. నా సెషన్సే పాతవి రెండు ’ఫేస్ బుక్’ లో తెరిచి వున్నాయి. అవి క్లోజ్ చేసాక కొంచం ఫాస్ట్ గా ’ఫేస్ బుక్’open అవుతోంది. ధన్యవాదాలు.
ReplyDeleteధ్యాంక్యూ...సునీత గారు....ఏదో నాకు తెలిసింది పది మందికి చెప్పాలి.. అని ఇలా రాసాను...అంతే....
ReplyDelete