January 6, 2012

రోజూ కంప్యూటర్ లో ఇలా డైరీ రాసుకోండి



సంకలిని సైట్ లో అందిస్తున్న డైరీ చాలా బాగుంది ... అసలు అలా తయారు చేసింది ఎవరో కానీ నిజంగా అద్భుతం...  చూడండి ఎంతచక్కగా రాసుకోవచ్చో... ఇంకా దీనిలో క్యాలెండర్, రిమైండర్ అన్నీ ఉన్నాయి.. నిజంగా సూపర్ కదా....


  దీనిని సంకలిని సైట్ నుండి కానీ లేదా ఇక్కడ క్లిక్ చేసి download చేసుకోండి...

    ఇప్పుడు సమస్య ఏంటంటే మనం రాసుకున్న డైరీ ఎవరైనా చదివితే ఎలా అని కదా...
దానికోసం ఆపైల్ ఓపెన్ చేసాక  save as మెనూ లోకి వెళ్ళి Excel work book అని ఎంచుకోండి..


  అప్పుడు ఒక  విండో వస్తుంది దానిలో  Tools అనే మెనూపై క్లిక్ చేసి,  General options  మీద క్లిక్ చెయ్యండి...
అప్పుడు ఇలా వచ్చే విండోలో మీకు ఒక password సెట్ చేసుకోండి..

ఇకపై ఎవ్వరు ఆ ఫైల్ ని ఓపెన్ చేసినా ఇలా password ఇస్తేనే ఓపెన్ అవుతుంది...

దీనిలో చూడడానికి, మార్పులు చెయ్యడానికి రెండు రకాల passwords ఉంటాయి....

6 comments:

  1. really super........

    ReplyDelete
  2. exceelnt ,
    send mails to 10691a0580@gmail.com

    ReplyDelete
  3. Hats off for this dairy creator, thanks for collecting useful things

    ReplyDelete
  4. 2013 dhi kuda undemo chusi link ivvandi please

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...