January 28, 2012

ఏ భాషనైనా గుర్తించగల Software



 
మనం మామూలుగా రకరకాల భాషలను అంతర్జాలం లో   చూస్తుంటాం.. అది ఏ భాష అని తెలుసుకోవాలంటే Polyglot అనే   అప్లికేషను బాగా ఉపయోగపడుతుంది..
దీనిని ఈ http://www.polyglot3000.com/download.shtml సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసాక మనం తెలుసుకోవలసిన భాషలో రాసిన అక్షరాలు అందులో పేస్టు చేసి F9 కీ ని ప్రెస్ చేస్తే అది ఏ భాష అని ఇలా చూపిస్తుంది.. ఇది 474 భాషలను గుర్తించగలదు. 





No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...