మనం చూస్తున్న ఏదైనా Web page ని ఇమేజ్ లాగా సేవ్ చేసుకోవాలి అంటే మామూలుగా screen shot లాంటి software లు వాడుతుంటాం కదా... అదే పని చేసి పెట్టడానికి chrome addons కొన్ని బాగున్నాయి..
--Thank you
1. Quick Markup: Screen capture
ఈ Add-on ను ఇక్కడ క్లిక్ చేసి install చేసుకున్నాక ఇలా ఆప్షన్స్ వస్తాయి.. దాని సాయంతో విండోని capture చెయ్యచ్చు..
తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ ఇలా చూపిస్తుంది.. వీటిలో Markup అని నొక్కడం ద్వారా Image ని ఎడిట్ చేసుకోవడానికి అనేక టూల్స్ లభిస్తాయి...
ఇక్కడ చూడడండి ఎన్ని రకాలుగా edit చెయ్యవచ్చో చూపించాను...
ఇలాంటివే ఇంకొన్ని Add-ons అవి కూడా ఇలానే పని చేస్తాయి..
2. web page screen shot
3. Awesome Screenshot అన్నవి కూడా ఇదే పని చేస్తాయి..
No comments:
Post a Comment