యూట్యూబ్ లేదా గూగుల్ వీడియోస్ లాంటి వీడియో సైట్ల నుండి వీడియోలను download చేసుకోవడానికి ఎటువంటి ఇతర software’s పనిలేకుండా Firefox వాడేవారు ఇక్కడ క్లిక్ చేసి చిన్న ఆడాన్ install చేసుకుంటే ఇలా ఇకపై వీడియోలను ఇలా కావలిసిన క్యాలిటీతో download చేసుకోవచ్చు...
దీనిలో ఇంకొన్ని స్పెషల్ ఫీచర్లు కూడా ఉన్నాయి.. దీనిలో అందించే చిన్న converter install చేసుకుంటే ఆ వీడియోలను కావల్సిన ఫార్మాట్ లోకి convert చేసుకోవచ్చు..
వీడియోలను సేవ్ చేసుకోవడానికి ఇంతకు మునుపు పోస్టులో
YouTubeవీడియోలనుDownload కాదుఇలాSaveచేసుకోండి అని రాశాను.. ఆ విధంగా కూడా download చేసుకోవచ్చు... Click here to see the post
లేదా http://freecorder.com/ అనే సైట్ నుండి freecoder అనే చిన్న software ను install చేసుకుంటే ఇలా ఒక టూల్ బార్ వస్తుంది దాని ద్వారా కూడా సులభంగా సేవ్ చేసుకోవచ్చు.....
one more method is if you have Real player installed then you can get a popup on every video not only youtube but many sites. It is working well but not always :-)
ReplyDelete