Showing posts with label Firefox. Show all posts
Showing posts with label Firefox. Show all posts

January 11, 2012

ఒకే సారి రెండు Facebook / Gmail అకౌంట్స్ లోకి లాగాన్ కావాలా ?



    ఒక Browser లో మనం ఒక అకౌంట్ తో మాత్రమే లాగాన్ అవ్వగలం (ఉదా: ఒక జీమెయిల్ లేదా బ్లాగర్ లేదా ఒక Facebook). 

January 6, 2012

YouTube వీడియోలు Download చెయ్యడానికి Firefox Add-on



     యూట్యూబ్ లేదా  గూగుల్ వీడియోస్ లాంటి వీడియో సైట్ల నుండి వీడియోలను  download చేసుకోవడానికి  ఎటువంటి ఇతర software’s పనిలేకుండా Firefox వాడేవారు ఇక్కడ క్లిక్ చేసి చిన్న ఆడాన్ install  చేసుకుంటే  ఇలా ఇకపై వీడియోలను ఇలా కావలిసిన క్యాలిటీతో download చేసుకోవచ్చు...


December 8, 2011

XPS ఫైల్ ను PDF లా మార్చడానికి ఇలాకూడా చెయ్యచ్చు...



      మన దగ్గర ప్రింటర్ లేనప్పుడు  మామూలుగా బయట నెట్ సెంటర్స్ లో  ప్రింట్ చేపిస్తూ ఉంటాం. ఎక్కువ శాతం నెట్ సెంటర్లు XP నే వాడుతుండడం వల్ల అక్కడ .XPS లాంటి  ఫార్మాట్ లో ఉన్న ఫైల్స్ ఓపెన్ అవ్వక ఇబ్బంది పడుతుంటారు... అలాంటప్పుడు ఆ ఫైల్స్ ని PDF గా మార్చి ప్రింట్ చేసుకోవచ్చు....

July 3, 2011

Firefox లో చిన్న తమషా



     ఒక ఫైర్‍ఫాక్స్ విండోలో మరో  ఫైర్‍ఫాక్స్ ను ఓపెన్ చెయ్యడానికి ఈ URL ను అడ్రస్ బార్‍లో పేస్టు చెయ్యండి.. అలా ఒపెన్ అయిన రెండవ ఫైర్‍ఫాక్సు ఆడ్రస్ బార్ లో మరలా ఇదే కోడ్ ఎంటర్ చేస్తే దానిలో ఇంకోటి ఓపెన్ అవుతుంది.

Related Posts Plugin for WordPress, Blogger...