December 8, 2011

XPS ఫైల్ ను PDF లా మార్చడానికి ఇలాకూడా చెయ్యచ్చు...



      మన దగ్గర ప్రింటర్ లేనప్పుడు  మామూలుగా బయట నెట్ సెంటర్స్ లో  ప్రింట్ చేపిస్తూ ఉంటాం. ఎక్కువ శాతం నెట్ సెంటర్లు XP నే వాడుతుండడం వల్ల అక్కడ .XPS లాంటి  ఫార్మాట్ లో ఉన్న ఫైల్స్ ఓపెన్ అవ్వక ఇబ్బంది పడుతుంటారు... అలాంటప్పుడు ఆ ఫైల్స్ ని PDF గా మార్చి ప్రింట్ చేసుకోవచ్చు....


     అలా PDF లా మార్చేందుకు ఆన్ లైన్ కన్వర్టర్స్ , Tools  మనకు దొరుకుతుంటాయి. కానీ అవేమీ లేకుండా గూగుల్ ద్వారా  చాలా సింపుల్ గా PDF  లా మార్చుకోవచ్చు ...

       దీనికోసం మీ జీ మెయిల్ లోకి ఆ పైల్ ను attachment గా Upload చేసి  ఎవరికైనా లేక మీ ఐడీకే  send చెయ్యండి... తర్వాత మెయిల్ ఒపెన్ చేసి  view అని క్లిక్ చేస్తే Google documents లో ఆ ఫైల్  ఓపెన్ అవుతుంది ఇప్పుడు అక్క ఉన్న ప్రింట్ సింబల్ ని క్లిక్ చేస్తే హ్యాపీగా  PDF file  ని ఇలా   Download చేసుకోవచ్చు..... 


 ఇక  దాన్ని ఎక్కడైనా సింపుల్ గా ప్రింట్ చేసుకోవచ్చు......

7 comments:

  1. నువ్వు సూపర్ అన్నయ్......thanks for valuble info my friend

    ReplyDelete
  2. ధ్యాంక్యూ... RAAFSUN గారు...

    ReplyDelete
  3. Replies
    1. ధన్యవాదాలు వర్మ గారు...

      Delete
  4. నాదొక సందేహం..ఓపెన్ చేయగానే కొన్ని బ్లాగులలో పాట వస్తుంది.. అది ఎలా అప్ లోడ్ చేయాలి.. Div Share లో మామూలుగా ప్లే చేసుకోవడానికే వస్తుంది. ఆటోగా ప్లే కావడంలేదు.. చెప్పరూ..

    ReplyDelete
    Replies
    1. కెక్యూబ్ వర్మ గారు అది చాలా సింపుల్ అండి.. Divshare లో మీ పాట కింద ఉండే embed అని నొక్కితే ఒక పేజీ వస్తుంది కదా దానిలో ఎడమపక్కన autoplay , embed without playlist అనే బాక్సులలో టిక్ పెట్టి కింద " సేవ్ " అని ఉంటుంది అది నొక్కండి.. అప్పుడు అక్కడి HTML కాపీ చేసుకొని బ్లాగులో వేసుకోండి..

      save నొక్కడం మరిస్తే రాదండోయ్.... ఇంకో విషయం అలా autoplay ఇకపై embed చేసే అన్నిపాటలకూ వచ్చేస్తుంది అందుకని పని అవ్వగానే టిక్ తీసేసి మరలా సేవ్ నొక్కండి.....

      ధ్యాంక్యూ.....

      Delete
    2. Thanksandi..శ్రమ తీసుకొని వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ప్రయత్నిస్తా..

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...