CASIO calculator లో అన్ని keys పనిచేస్తున్నాయా లేదా అని ఇలా టెస్ట్ చేయండి...
1. ON + SHIFT + 7 ని ఒకేసారి ప్రెస్ చెయ్యండి....
2. SHIFT ని ప్రెస్ చేస్తూ ఉండండి screen పై ‘1’ అని చూపించబడేదాకా....
4. చివరకి “ = ” ప్రెస్ చెయ్యగానే OK అని చూపిస్తుంది.. సో మన క్యాలిక్యులేటర్ లో అన్ని కీ లు పనిచేస్తున్నాయన్నమాట.....
ఎలా చెయ్యాలో ఈ వీడియోలో చూపించాను...చూడండి...
No comments:
Post a Comment