మనకు ఏది కావాలన్నా గూగుల్ లోనే వెదుకుతూనే ఉంటాం.. నెట్ అంటేనే తెలియని వాళ్ళకు సైతం గూగుల్ తెలుసంటే ఆశ్చర్యం లేదు...
సరే గూగుల్ తో చిన్న తమాషాలు చెయ్యచ్చు...

అయితే ఇక్కడ క్లిక్ చెయ్యండి Google.com
అప్పుడు మీకు గూగుల్ పేజీ చూపిస్తుంది...దానిలో గూగుల్ లోగో పై క్లిక్ చెయ్యండి. 2లేదా 3 సెకన్లలో రెండు "OO" లు మాయం అవుతాయి...
ఇలాంటివే ఇంకొన్ని:
గూగుల్ సైట్ ని ఇలా ముక్కలుగా చేసి ఆడుకోవాలని ఉందా ?
really nice......
ReplyDeleteThanks Sree Garu...
ReplyDelete