December 17, 2011

ఇది బూజు కాదు...చెట్టు వేర్లు.....



మా ఇంట్లో ఒకచోట ఇలా ఉండడం చూసి...


ఇదేదో బూజు అనుకొని చీపురు తీసుకెళ్ళాను.... అప్పుడు అర్దం అయింది అది బూజు కాదు, అదో రకం వేర్లు అని..... కానీ అవి ఎక్కడి నుంచి ఉన్నాయా అని వెదికాను....ఆ గోడకు అటువైపుగా 10 అడుగుల దూరంలో ఉన్న ఈ చిన్న రావి మెక్కవి అని తెలుసుకున్నాను.... సో...ఇలాంటి గోడలలోనే పాకి పోయే మెక్కలనుండి జాగ్రత్తగా ఉండండి.....

2 comments:

  1. అయ్యబాబోయి గోడకు అన్నిపగుల్లు ఉన్నాయా !!! చెట్లు మొలసి వేర్లు కనపడేవరకు చూడలేదా జాగర్త అండి తొరగా రిపైర్ చేయించుకోండి

    ReplyDelete
  2. Thanks....ఎక్కడండి..ఎవరి పనుల్లో వారు బిజీ...రిపేరు చేపించబోతున్నాను లేండి...

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...