ఈ పువ్వు ఏమని అనుకుంటుందో తెలుసా?
ఈ పువ్వు....నన్ను కోసి ఎవరూ ఆ భగవంతుని పాదాల మీద ఉంచలేదని బాధపడడం లేదు.ఏమనుకుంటుందంటే......
అనంతమైన పరమాత్మ, ఆకాశస్వరూపుడూ అయిన ఆ పరమేశ్వరుని పాదములను తుడుస్తూ.... అఘరు ధూపం వెయ్యవలసిన అవసరం లేకుండా తనలోఉన్న సుగంధాన్ని ఆ స్వామికి అందజేస్తున్నాని సంబరపడిపోతుంది.
ధ్యాంక్యూ..పద్మార్పిత గారు....
ReplyDelete