మామూలుగా మనం రకరకాల సైట్స్ లో టైప్ చేసే పాస్ వర్డ్ లు కనపడకుండా ఇలా ******గా కనపడతాయి కదా.. వాటిని చూడాలంటే ఇలా చెయ్యండి... (ఇది గూగుల్ క్రోమ్ లో మాత్రమే...)
2. అప్పుడు వచ్చే విండోలో highlight చెయ్యబడిన లైన్ లోని password అనే word ని text గా రిప్లేస్ చేసి enter ప్రెస్ చెయ్యండి (see fig 2)
3. ఇక password ఫీల్డ్ లోని లెటర్స్ మనకు కనపడతాయి (see fig-3)
అర్ధం కాలేదు
ReplyDeleteరెండవ పాయింట్ దగ్గర ఆగిపోయాను
:(
అప్పారావు గారు... రైట్ క్లిక్ చెయ్యగానే అక్కడ ఒక లైన్ హైలైట్ చెయ్యబడే ఉంటుంది.. అందులోని Password అనే పదాన్ని text అని మార్చండి..... మూడవ చిత్రంను పెద్దది చేసుకొని red తో box చేసినదాన్ని చూస్తే అర్దం అవుతుంది....
ReplyDeleteవచ్చింది
ReplyDeletethankyou