December 23, 2011

ఏ పైల్ ఫార్మాట్ ను ఏ సాప్ట్ వేర్ తో ఓపెన్ చెయ్యాలో తెలుసుకోవడానికి...



     మన దగ్గర ఉన్న  ఏదైనా ఒక ఫైల్ ను ఏ సాప్ట్ వేర్ తో ఓపెన్ చెయ్యాలో తెలియకపోతే ఇలా చెయ్యండి..

http://www.wolframalpha.com/  అనే  సైట్ ను ఓపెన్ చెయ్యండి. అందులో ఆ ఫార్మాట్ extension ను ఎంటర్ చేయ్యండి. ఇక ఏయే ప్రోగ్రాములలో ఆ పైల్ ఓపెన్ అవుతుందో చూపిస్తుంది......


   చెప్పడం మరిచాను.... ఈ సైట్ నిజానికి   లెక్కలు చెయ్యడానికి ఉపయోగపడేది... అందులో మీకు కావలిసిన్ Equation రాస్తే అది ఎలా వచ్చింది.. దాన్ని ఎలా సాధించాలి అని చక్కగా చేసి చూపిస్తుంది.... ట్రై చెయ్యండి..

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...