గూగుల్ క్రోమ్ లో ఓపెన్ అయివున్న అన్ని Tab లను ఒకేసారి దాచిపెట్టడానికి Panic Button అనే Extension ని Install చేసుకోండి. ఇలా ఎర్రబటన్ వస్తుంది (see fig-2)
ఎవరైనా వస్తున్నప్పుడు.... మీరు తెరచి ఉన్న ట్యాబులను దాచిపెట్టడానికి....ఈ ఎర్రబటన్ మీద క్లిక్ చేస్తే అది ఆకుపచ్చగా మారి మీరు తెరచి ఉన్న ట్యాబులు దాచిపెట్టబడతాయి... ఇంకా మీరు ఎన్ని Tab లు దాచారో ఇలా నెంబర్ కూడా చూపిస్తుంది... (see fig-3)
దీనిలో చాలా options ఉన్నాయి.. కావాలంటే ఓపెన్ చెయ్యడానికి password అయినా పెట్టుకోవచ్చు.. (see fig-4). ఇకపై దాచిన Tabs ఒపెన్ కావడానికి password ఇవ్వవలసి ఉంటుంది...
Good Addon...
ReplyDelete