Showing posts with label జీ-మెయిల్. Show all posts
Showing posts with label జీ-మెయిల్. Show all posts

December 29, 2011

Google--Two-step verification వాడే వారికి సలహాలు....


  

    మీరు మీ Google అకౌంట్ కు Two-step verification వాడుతున్నట్లైతే.... కంప్యూటర్ నుండి  ఓపెన్ చేస్తున్నప్పడు ఎటువంటి  బాధ ఉండదు...మెసేజ్ రాగానే కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది...

December 8, 2011

XPS ఫైల్ ను PDF లా మార్చడానికి ఇలాకూడా చెయ్యచ్చు...



      మన దగ్గర ప్రింటర్ లేనప్పుడు  మామూలుగా బయట నెట్ సెంటర్స్ లో  ప్రింట్ చేపిస్తూ ఉంటాం. ఎక్కువ శాతం నెట్ సెంటర్లు XP నే వాడుతుండడం వల్ల అక్కడ .XPS లాంటి  ఫార్మాట్ లో ఉన్న ఫైల్స్ ఓపెన్ అవ్వక ఇబ్బంది పడుతుంటారు... అలాంటప్పుడు ఆ ఫైల్స్ ని PDF గా మార్చి ప్రింట్ చేసుకోవచ్చు....

June 28, 2011

జీ-మెయిల్ లో forwarding option వాడడం..



     ఈ ఆప్షన్ ద్వారా మన మెయిల్స్ ను వేరే మెయిల్ కు పంపించుకోవచ్చు. దాన్నిమన  మెయిల్ అడ్రస్ మార్చుకున్నప్పుడు ఎలా వాడుకోవచ్చో చూడడండి.

June 25, 2011

రెండు Gmail accounts ను ఒకటిగా వాడడం



        మీకు ఒకటి కన్నా ఎక్కువ మెయిల్ ఐడీలు ఉన్నా లేదా మీ ఫ్రెండ్ మెయిల్ ఐడీ ని..... మీ
gmail అకౌంట్ నుండే మేనేజ్ చేసేయచ్చు..... అది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం.


June 23, 2011

Gtalk లో కరెంట్ మ్యూజిక్ ట్రాక్ ఆప్షన్ పనిచెయ్యడం లేదా ?



     Gtalk అప్లికేషన్ ద్వారా చాటింగ్ చేసేప్పుడు, మనం ప్రస్తుతం  మీడియా ప్లేయర్‌లో  వింటున్న పాట పేరును మన స్టేటస్ మెసేజ్ గా ఉంచేందుకు Show Current music track అనే ఆప్షన్ లభిస్తుంది…. కానీ కొన్ని సార్లు  ఇది పనిచెయ్యనప్పుడు ఇలా ప్రయత్నించండి.

June 22, 2011

Gmail లో ఆటోమాటిక్ Reply ఏర్పాటు చేసుకోవడం


    మనం ఏదైనా ఊరికి వెళ్ళినపుడు లేదా ఆఫ్‍లైన్‍లో ఉన్నప్పుడు మనకు మెయిల్ చేసిన ఫ్రెండ్స్‍ కు ఆటోమాటిక్‍గా ఏదైనా ఒక సందేశం Reply గా వెళ్ళేలా జీమెయిల్‍లో ఏర్పాటు చేసుకోవచ్చు.

June 15, 2011

Gmail ను మెటాలిక్ స్టైల్ లో చూడండి


మన  Firefox బ్రౌజర్ కు https://addons.mozilla.org/en-US/firefox/addon/8434/ అనే లింకు నుండి చిన్న add-on install చేసుకుంటే ఇలా సరికొత్త రూపం వస్తుంది.....

June 13, 2011

మెయిల్ వస్తే SMS అలర్ట్ ఫ్రీ గా పొందడం


        మనకు ముఖ్యమైన ఈ-మెయిల్స్ వచ్చినపుడు వాటికి త్వరగా స్పందించడానికి, మెయిల్ వస్తే మన మెబైల్ కు SMS వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం.
Related Posts Plugin for WordPress, Blogger...