గూగుల్ చైనా వారికోసం ఇలా సముద్రంలో కదులుతూ ఉన్నట్లు ఎఫెక్టుతో ఇమేజెస్ వెదికే సదుపాయం కల్పించింది.. మీకూ కావాలంటే ట్రై చెయ్యండి..
Showing posts with label Google. Show all posts
Showing posts with label Google. Show all posts
May 26, 2012
సముద్రం లోపల వెదకండి.. గూగుల్ తో
May 15, 2012
మీకు ఈ మెయిల్ ఎలా వెళ్తుందో తెలుసా ?
మనం పంపిన ఈ మెయిల్ ఎలా వెళ్తుందో తెలుసుకోవాలని ఉంటే ఈ లింకు చూడండి
అక్కడ ఉన్న start the history అనే బటన్ ను నొక్కండి....
--
April 28, 2012
Google Easter egg నుండి ఒక చిన్న తమాషా
హాయ్ గూగుల్ Easter egg నుండి ఒక చిన్న తమాషా
ఈ కింద లింకు మీద క్లిక్ చెయ్యండి.....
లేదా zerg rush అని గూగుల్ లో సెర్చ్ చెయ్యండి...
February 22, 2012
Google తో తమాషాలు -3
క్రిందటి టపాలలో రకరకాల గూగుల్ ట్రిక్స్ గురించి వివరించాను కదా వాటిని ఇక్కడ చూడగలరు..
January 8, 2012
Google తో తమాషాలు -2
అలాంటివే ఇంకొన్ని తమాషాలు:
వీటికి I’m Felling Lucky అనే బటన్ నొక్కి search చెయ్యాలి కాబట్టి Instant searching ఆఫ్ చేసుకొని ప్రయత్నించండి..
December 31, 2011
గూగుల్ సైట్ యెక్క వివిధ తమాషా రూపాలు
December 30, 2011
Google నుండి రెండు "oo" లను మాయం చెయ్యండి..
మనకు ఏది కావాలన్నా గూగుల్ లోనే వెదుకుతూనే ఉంటాం.. నెట్ అంటేనే తెలియని వాళ్ళకు సైతం గూగుల్ తెలుసంటే ఆశ్చర్యం లేదు...
సరే గూగుల్ తో చిన్న తమాషాలు చెయ్యచ్చు...
December 29, 2011
Google--Two-step verification వాడే వారికి సలహాలు....
మీరు మీ Google అకౌంట్ కు Two-step verification వాడుతున్నట్లైతే.... కంప్యూటర్ నుండి ఓపెన్ చేస్తున్నప్పడు ఎటువంటి బాధ ఉండదు...మెసేజ్ రాగానే కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది...
లేబుళ్లు:
Gmail,
Google,
జీ-మెయిల్,
సాంకేతికాలు
December 22, 2011
గూగుల్ సైట్ ని ఇలా ముక్కలుగా చేసి ఆడుకోవాలని ఉందా ?
గూగుల్ సైట్ ని ఇలా ముక్కలుగా చేసి ఆడుకోవాలని ఉందా ?
అయితే మీ Goggle సెర్చ్ ఓపెన్ చెయ్యండి....
అందులో Gravity అని టైప్ చేసి I’m Felling Lucky అనే బటన్ నొక్కండి...
ఇకపై చూడండి... మ్యాజిక్....... ముక్కలుగా ఉన్న గూగుల్ ప్రత్యక్షమవుతుంది...
అంటే గ్రావిటీని కోల్పోయినదనమాట..... ఇప్పుడు ఆ ముక్కలని మౌస్ తో మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి...
అదంతా ఎందుకంటారా ఇక్కడ నొక్కండి చాలు
December 21, 2011
గూగుల్ తో ప్రేమ చిహ్నం గీయించండి
గూగుల్ లో మనకు అనేకరకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి... అందులో ఒకటి గూగుల్ క్యాలిక్యులేటర్.... దానిలోని గ్రాఫ్ డ్రాయింగ్ సదుపాయన్ని వాడి ఇలా చిన్న తమాషా చెయ్యచ్చు...
గూగుల్ ని ఓపెన్ చెయ్యండి.... సెర్చ్ బాకులో ఇది దీన్ని కాపీ చేసి పేస్టు చెయ్యండి..
(sqrt(cos(x))*cos(200*x)+sqrt(abs(x))-0.7)*(4-x*x)^0.1, sqrt(9-x^2),-sqrt(9-x^2) from -4.5 to 4.5
మీకు ఇలా లవ్ సింబల్ గ్రాప్ గా వస్తుంది......
భలే ఉంది కదూ........
Subscribe to:
Posts (Atom)