December 31, 2011

గూగుల్ సైట్ యెక్క వివిధ తమాషా రూపాలు





      గూగుల్ ని రకరకాలుగా చూడడండి.. ఇంతకు ముందు పోస్టులలో ఇలాంటివి కొన్ని రాసాను కదా..అలాంటివే  ఇంకొన్ని..ఇక్కడ చూపించిన లింకు మీద క్లిక్ చేస్తే ఆ సైట్ కి చేరుకోవచ్చు...




1. గూగుల్ లోగో బదులు మీ పేరు పెట్టుకోండి: http://www.funnylogo.info/


2. డాన్స్ చేసే గూగుల్ : http://www.thatsloco.com/

3. పడిపోయేగూగుల్ http://mrdoob.com/projects/chromeexperiments/google_gravity/


4. తిరగదిప్పిన గూగుల్ సైట్ : http://elgoog.rb-hosting.de/index.cgi

5. కదులుతూ ఒక గోళం లా కనిపించే గూగుల్:



6. గూగుల్ లోగోలన్నీ చూడాలంటే: http://www.google.com/doodles



7. పెరుగుతూ ఉన్న గూగుల్ చూడాలంటే: 


8. గూగుల్ ద్వారా చంద్రుడ్ని చూడాలంటే : http://www.google.com/moon/


9. పకృతి సిద్దమైన రంగులు (నల్లగా) గూగుల్ ని చూడాలంటే : http://www.ecoogle.co/



ఇలాంటివే ఇంకొన్ని:

Google నుండి రెండు "oo" లను మాయంచెయ్యండి..

గూగుల్ తో ప్రేమ చిహ్నం గీయించండి



సేకరణ: వివిధ సైట్ల నుండి..


5 comments:

  1. bhale unnayi, thanks for posting

    ReplyDelete
  2. ధ్యాంక్యూ...అజ్ఞాత వ్యక్తి గారు....

    ReplyDelete
  3. Thank u Sai, Very funny and i started to experiment it. RAM

    ReplyDelete
  4. అయ్యో చెప్పడం మరిచాను.. ఈ లింకు క్లిక్ చేస్తే గూగుల్ ఒక చుట్టు తిరుగుతుంది.

    http://goo.gl/M3XgA

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...