December 10, 2011

రేపు తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా బ్లాగర్లు అందరికీ శుభాకాంక్షలు......



రేపు తెలుగు బ్లాగుల దినోత్సవం  సందర్భంగా బ్లాగర్లు అందరికీ  శుభాకాంక్షలు......




మీకోసం కొన్ని వజ్రాల లాంటి తెలుగు పద్యాలు.....



“
తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
”
—శ్రీ కృష్ణదేవ రాయలు



“
తియ్యని తేనెల తెలుగు పలుకక
ఇంగ్లిష్ మీద మోజు పడుట
ఇంట కమ్మని భోజనముండగా
హోటళ్ళ కెగబ్రాకినట్లు భార్గవ -
”
—చేరువేల భార్గవ శర్మ



“
జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?
”
— వినుకొండ వల్లభరాయడు



“
సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు?
”
— మిరియాల రామకృష్ణ



సోర్స్: వికీపీడియా తెలుగు...

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...