
ఏదైనా మెయిల్ తగిన సమయంలో చూస్తే ఉపయోగం లేకపోతే వేస్ట్ అనుకోండి.. అంటే ఉదాహరణకు మీరు మీ Friend ని ఎల్లుండి ఫలానా చోట కలుద్దాం అని మెయిల్ రాసారు. అది అతను ఆ సమయంలోపల చూస్తే వచ్చి మిమ్మల్ని కలవచ్చు... కానీ ఎప్పుడో రెండు నెలలకు చూసి.. అయ్యో సారీ అని రిప్లై ఇస్తే వేస్ట్ కదా ?
అలా ఒకసారి పంపిన మెయిల్ అతని inbox నుండి మీరు Delete చెయ్యలేరు..... కానీ ఈ LOCKBIN వాడి పంపి ఉంటే... మీరే దాన్ని ఓపెన్ చేసి డిలీట్ చేయవచ్చు.... ఇక అతను ఓపెన్ చేసినా Message Not found అని చూపిస్తుంది.....
No comments:
Post a Comment