December 30, 2011

ప్రతి Emails కూ password సెట్ చేసుకోండి.



Click on Image to Enlarge
       మెయిల్ Password లను ఈ మధ్య ఎంతో సులభంగా హ్యాక్ చెయ్యగలుగుతున్నారు..... ఇలాంటి సందర్భంలో ఏదైనా  ముఖ్యమైన మెయిల్స్ లేదా ఏదైనా పర్సనల్ మెయిల్....  ఆ హ్యాక్ చేసిన వ్యక్తి చేతిలో పడితే ఇంకేముంది.. 


  అలా అవ్వకుండా ఉండాలంటే ప్రతి మెయిల్ కూ ఒక Password ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచించారా ?

      అందుకోసమే  LOCKBIN అనే  సైట్ ఉంది. దీనిలో మీరు మామూలు మెయిల్ క్లయింట్స్ లో మెయిల్ ఎలా క్రియేట్ చేస్తారో అలాగే చేసి, ఒక Password ఎంచుకోని  submit చేస్తే,   మీకు ఒక లింక్ చూపిస్తుంది.. దాన్నే  మీ Friend కు పంపేస్తుంది(అక్కడ మీరు ఇచ్చిన Receiver ఈ-మెయిల్ ఐడీకి)..  మీరు ఉపయోగించిన Password  మీ Friend కి చెప్పండి.(ఫోన్ లేదా నేరుగా). ఇక అతను, మీరు మాత్రమే  ఆ లింకును క్లిక్ చేసి Password  ఎంటర్ చేసి ఆ మెయిల్ ని చూడగలరు.....




సలహా:
ఒక Friend కి రాసే అన్ని మెయిల్స్ కు ఒకే password వాడితే మాటిమాటికి password చెప్పనవసరం లేదు కదా...!

4 comments:

  1. సాయిగారూ.. టైప్2words దగ్గర ఎన్నిసార్లు టైప్ చేసినా ఓకే చేయట్లేదు.

    ReplyDelete
  2. సాయిగారూ.. టైప్2words దగ్గర ఎన్నిసార్లు టైప్ చేసినా ఓకే చేయట్లేదు

    ReplyDelete
    Replies
    1. శివ ఘనాపాఠిగారు...అది మీరు సరిగా ఎంటర్ చెయ్యలేదేమో?

      అక్కడ కొంచెం కష్టమైన word verification వస్తుంది.. నిజమే.. దాన్ని Refresh button అక్కడే ఉంటుంది కదా దాన్ని నొక్కండి.. మీరు టైప్ చెయ్యగలను అన్న పదాలు వచ్చినప్పుడు అవి ఎంటర్ చెయ్యండి.. లేదా అక్కడే ఉన్న speaker button నొక్కి విని టైప్ చెయ్యండి.. వస్తుంది...

      Delete
  3. సాయిగారూ! ok అయింది!

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...