ఒక Browser లో మనం ఒక అకౌంట్ తో మాత్రమే లాగాన్ అవ్వగలం (ఉదా: ఒక జీమెయిల్ లేదా బ్లాగర్ లేదా ఒక Facebook).
ఇంకోక అకౌంట్ ఒకేసారి వాడాలి అంటే తప్పనిసరిగా వేరే Browser వాడాల్సిందే కదా..... కానీ ఒకే Browser తో అనేక అకౌంట్స్ లోకి లాగాన్ అవ్వాలి అంటే ఈ విధంగా చెయ్యండి.
Firefox Browser లో http://br.mozdev.org/multifox/ సైట్ ఓపెన్ చేసి Multifox అనే ఒక add-on ను install చేసుకోండి..
ఇప్పుడు ఎదైనా ఒక అకౌంట్ లోకి లాగాన్ అవ్వండి...
(ఉదా: Facebook అనుకోండి...Facebook అనే లోగో మీద రైట్ క్లిక్ చేస్తే open link in new identity profile అనే కొత్త ఆప్షన్ వస్తుంది... దాని మీద క్లిక్ చేస్తే ఇంకొక window ఓపెన్ అవుతుంది, దానిలో హ్యాపీ గా ఇంకో అకౌంట్ తో లాగాన్ అవ్వచ్చు..)
ఇలా ప్రతి లింకు మీదా వస్తుంది..
అలా ఎన్ని New identity లు ఒపెన్ చేస్తే ఆ నెంబరు ఇలా చూపిస్తుంది...
ఇలా ప్రతి సైట్ లోనూ అనేక అకౌంట్స్ తో లాగాన్ అవ్వచ్చు.. ఇక్కడ నేను ఒకేసారి రెండు జీ-మెయిల్ అకౌంట్స్ లోకి లాగాన్ అయ్యాను. చూడండి..
Tip: Google ఒపెన్ చేశాక అక్కడ పైన బార్ లోని జీ-మెయిల్ అనే టాబ్ ని రైట్ క్లిక్ చేసి ఇలా ఓపెన్ చెయ్యచ్చు
No comments:
Post a Comment