
Twitter లో మనం ఎన్నో ట్విట్స్ చేస్తూ ఉంటాం .. వాటిని అన్నిం టీనీ ఒకేసారి తీసివెయ్యాలంటే మనకు ఈ సైట్ బాగా ఉపయోగపడుతుంది..
1. ముందుగా http://twitwipe.com/ అనే సైట్ ఓపెన్ చెయ్యండి.
2. దానిలో సైన్ ఇన్ అయ్యి అప్లికేషన్ కు access ను గ్రాంట్ చెయ్యాలి.

3. ఇక start Wiping అని క్లిక్ చేసి... conform చేస్తే మన అన్ని ట్విట్స్ డిలీట్ అయిపోతాయి..
కానీ కొంచెం సమయం పడుతుండి డిలీట్ అయ్యే దానికి....
No comments:
Post a Comment