PDF పైల్స్ ను మామూలు MS-Word ఫైల్స్ గా మార్చడానికి free pdf-to-word అనే software ఉపయోగపడుతుంది.. దీనిని ఈ లింకు నుండి Download చేసుకోండి..
లింక్ : Click Here To Download
Download చేసుకొని install చేసుకున్నాక ఆ సాప్ట్ వేర్ ఓపెన్ చేసి PDF పైల్ ఎంచుకొని convert అని నొక్కగానే అది word ఫైల్ లా మారిపోతుంది..
ఇదంతా ఎందుకు Online లోనే convert చేసుకోవాలి అంటే http://www.free-pdftoword.com/ సైట్ ఓపెన్ చేసి అందులోకి మీ ఫైల్ upload చేస్తే word పైల్ లా డౌన్ లోడ్ చేసుకోవచ్చు...
తెలుగు పిడిఎఫ్ ని వర్డ్ లోకి మార్చుకోవచ్చా??
ReplyDeleteసారీ జ్యోతీ గారు ఇది.. తెలుగు పీడీఫ్ ను సరిగా మార్చడంలేదు.. ఇంగ్లీష్ ను మాత్రం భేషుగ్గా మారుస్తుంది....
Deleteఈ సారి తెలుగును కూడా మార్చగలదాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను..
Advt:
ReplyDeleteNifty option tips
First time in India we are providing sure nifty option tips with contract note proof.
Plz visit www.niftysiri.in
100% genuine performance with researched calls.