మీ కంటూ ఒక సైట్ ఉంటే బాగుండు అనుకుంటున్నారా? అయితే ఎటువంటి Registrations అక్కలేకుండానే సైట్ క్రియేట్ చేసుకోవచ్చు... మామూలుగా మనం Ms-office లో ఎలాగైతే రాస్తామో అలానే ఇక్కడ రాసుకోవచ్చు...
1. ముందుగా http://www.axess.im/ అనే సైట్ ఒపెన్ చేసి Create My Page అని క్లిక్ చెయ్యండి.
2. అక్కడ ఉన్న compose బాక్సులో మీకు కావలిసిన విధంగా రాసుకొని సేవ్ చేసుకోండి...
3. ఇక view page అని నొక్కితే మీ సైట్ వేరే టాబ్ లో ఓపెన్ అవుతుంది... ఆ లింకును మీ Friends కు ఇచ్చుకోవచ్చు....
Note: మీరు పేజీని క్రియేట్ చేస్తున్నప్పుడు అడ్రస్ బార్ లో ఉన్న లింకును జాగ్రత్తగా కాపీ చేసుకోండి.. లేకపోతే మీరు మరలా సైట్‍ని Edit కానీ Delete కానీ చెయ్యలేరు...
నేను Sample గా ఒక పేజీ చేసాను దానిని ఇక్కడ చూడడండి. http://www.axess.im/23n
No comments:
Post a Comment