1. Font size మార్చడానికి Text రాసేటప్పుడు అక్కడ క్లిక్ చేసి ఉంటారు కదా... control పట్టుకొని mouse wheel ముందుకు తిప్పితే ఇలా పెద్ద అక్షరాలు కనిపిస్తాయి....
2. చాలా లైన్స్ ఒకేసారి రాయాలంటే.. Shift పట్టుకొని enter నొక్కండి. ఇంకో లైన్‍లో రాసేయచ్చు.ఇలా వరుసగా చేస్తూ అనేక లైన్లు వరుసగా ఒకేసారి రాసేయచ్చు..
3. ఎక్కడైనా BLOD text వాడాలి అనుకోండి.... రెండు “ * * ” మధ్య మీకు కావాల్సింది రాసేయ్యండి...
ఉదా: *Happy Birthdtay*
4. ఎక్కడైనా Italic text వాడాలి అనుకోండి.... రెండు “ _ _ ” (underscores) మధ్య మీకు కావాల్సింది రాసేయ్యండి...
ఉదా: _ ఇలాగన్న మాట _
5. ఒకేసారి ఎక్కువ మందితో చాట్ చేస్తుంటే Tab ను వాడి వారి మధ్య విండోలు మారవచ్చు..
6. G talk ని windows తో లోడ్ అవ్వకుండా చెయ్యండి. ఎందుకంటే మీరు కాకుండా ఎవ్వరైనా computer ఆన్ చేస్తే కష్టం కదా... అందుకోసం settings పై క్లిక్ చేసి.. start automatically when start windows అనే దాన్ని uncheck చేసి Ok నొక్కండి...
7. మామూలుగా Gtalk లో invisible option ఉండదు కదా ఇక్కడ క్లిక్ చేసి Gtalk labs edition ను install చేస్తే ఇన్ విజిబుల్ ఆప్షన్ కూడా వస్తుంది...
Note: దీనిలో కొన్ని ట్రిక్స్ మామూలు చాటింగ్ విండోస్ లో కూడా పని చేస్తాయి..
Super sai , Thanks
ReplyDeleteధ్యాంక్యూ సంతోష్ గారు...
ReplyDelete