మనం ఎవరినైనా ఎందుకు ఫోన్ చెయ్యలేదు... అని అడిగితే సింపుల్ గా నా మెబైల్ లో బ్యాలన్స్ లేదు అని అబద్దం చెప్పేస్తారు....
వారు నిజం చెప్తున్నారా లేక అబద్దం చెప్పారా అని తెలుసుకోవాలంటే... ఇలా చెయ్యండి (BSNL customer కు మాత్రమే)
వారు నిజం చెప్తున్నారా లేక అబద్దం చెప్పారా అని తెలుసుకోవాలంటే... ఇలా చెయ్యండి (BSNL customer కు మాత్రమే)
1. మెదట BSNL పోర్టల్ సైట్ ఓపెన్ చెయ్యండి. ఈ లింకుపై క్లిక్ చెయ్యండి http://portal.bsnl.in
2. అక్కడ Prepaid mobile అనే టాబ్ పై క్లిక్ చెయ్యండి (see fig-1)
3. ఇక్కడ మీ details తో ఒక అకౌంటు క్రియేట్ చేసుకోండి. మీరు ఇప్పటికే బిల్లులు చెల్లించడానికి, రీచార్జ్ చేసుకోవడానికి వాడుతూ ఉంటే పనిలేదు.. లేకపోతే signup మీద క్లిక్ చెయ్యండి (see fig-2)
4. ఇప్పుడు మీ యూజర్ నేమ్ , పాస్ వర్డ్ లతో లాగాన్ కండి.
5. Flexi Topup Vocher అనే దానిపై క్లిక్ చెయ్యండి (see fig-3)
6. అక్కడ మీరు బ్యాలన్స్ చూడవలసిన మెబైల్ నెంబర్ ఎంటర్ చేసి denomination 50 లేదా 100 అని ఎంటర్ చేసి submit చేస్తే పక్క చిత్రంలో లాగా ఆ మెబైల్ బ్యాలన్స్ ప్రసుతం ఎంత ఉందో చూపిస్తుంది.. బ్యాలన్స్ తెలుసుకున్నారు కదా.. ఇక Logout చెయ్యండి..
ఎవరిదో ఎందుకని నా మెబైల్ బ్యాలన్స్ చెక్ చేసాను.(see fig-4)
click on image to enlarge |
NOTE: ప్రస్తుతం మామూలు Topup రీచార్జి చేస్తున్నా కానీ కన్పిస్తుంది.. మరీ ఇంత కష్టపడనవసరం లేదు..
Please post your comment…
Note: Don't Copy My Posts
Note: Don't Copy My Posts
BSNL వాళ్ళకి బుర్రలేదంటారు, అంతేనా?
ReplyDeleteఅయ్యో..అలాకాదండి..రీచార్జి చేసుకునే కష్టమర్ల సౌలభ్యం కోసం వారు అలా చూపిస్తారు.. కానీ వారికేం తెలుసు మనం పక్కవాల్లది చూడడానికి కూడా దాన్ని వాడుతామని....
ReplyDeleteనేను మొన్న్ రీచార్జి చేసుకుందామని ఆ సైట్ కి వెళ్ళినపుడు..ఇది గమనించాను... అందుకే ఇలా రాశాను.......
manchi facility......mosamchese vaallaki crkt..
ReplyDeleteThanks for your comment sree Garu...
ReplyDeleteTip చెప్పాను కదా... అని అదేపనిగా అందరి బ్యాలెన్స్ చెక్ చేస్తూ టెక్నాలజీ ని దుర్వినియోగం చెయ్యద్దు..
hai sai garu wer r u form
ReplyDeleteధ్యాంక్యూ శ్రావణ్ గారు...
Deleteనేను ఎక్కడి నుండి అనేనా ? మీ ప్రశ్న...
హహ... సింహపురి అనుకోవచ్చు....