Showing posts with label Facebook. Show all posts
Showing posts with label Facebook. Show all posts

June 15, 2012

FaceBook ఫ్రెండ్స్ ని ఇలా ఆటపట్టించండి..



Face Book లో నేను రాసిన Status ను 5200 మంది like చేసారు..


నిజానికి నాకున్న  ఫ్రెండ్స్  120 మందే ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా ?

మీరూ  http://www.fakebookstatus.com/  అనే సైట్ కి వెళ్లి ఎన్ని లైక్ లు. కామెంట్లు కావాలో రాసుకొని  మీ ఫ్రెండ్స్ మోసం చెయ్యండి...


June 11, 2012

FaceBook లో messages అన్నీ ఒకేసారి డిలీట్ చేసుకోవాలంటే..



FaceBook లో మనం చేసిన చాటింగ్స్ , మెసేజ్ లు అన్నీ సేవ్ అయ్యి ఉంటాయి.. వాటిని ఒక్కొక్కటి డిలీట్ చెయ్యాలి అంటే కష్టం గా ఉంటుంది కదా.. ఈ chrome extension వేసుకుంటే మెసేజస్ పక్కన  రెడ్ కలర్ x మార్కు వస్తుంది.. దాన్ని క్లిక్ చేస్తే ఆ వ్యక్తికి చేసిన మెసేజ్ లన్నీ ఒకేసారి డిలీట్ అవుతాయి..

June 7, 2012

FaceBook లో File sharing చేసుకోవచ్చు ఇలా..

.
ఈ మధ్య FaceBook గ్రూప్స్ లో ఫైల్ షేరింగ్ option కూడా ప్రవేశపెట్టారు.... 
Status రాసే దగ్గర ఇలా upload file అనే ఆప్షన్ కన్పిస్తుంది..


దీనిద్వారా 25MB వరకూ ఉన్న ఫైల్స్ group తో పంచుకోవచ్చు...


గ్రూప్ లో ఎవరైన దానిలో మార్పులు కూడా చెయ్యచ్చు....


నేను ఒక సింపులు RAR ఫైల్ upload చేసాను చూడండి..

May 17, 2012

FaceBook లో అనామకుల నుండి Messages వచ్చి ఇబ్బందిగా ఉందా ?



Face Book  లో తెలియని వారైనా మనకు మెసేజ్ చెయ్యడానికి అవకాశం ఉంది.. కానీ తెలియని అనామకులు అందరూ మనకు మెసేజ్ చేస్తూ విసిగిస్తూ ఉంటే ఇలా చెయ్యండి.

March 18, 2012

ఫేస్ బుక్ లో చాటింగ్ లో వాడేందుకు కొన్ని Smiley codes....



మీరు ఫేస్ బుక్ లో చాటింగ్ చేసే సమయంలో ఈ కోడ్స్ ని పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే  ఇలా  ఆ emotions అక్కడ కన్పిస్తాయి....

March 4, 2012

Social Networking సైట్ల నుండి వచ్చే Notification మెయిల్స్ ఇబ్బందిగా ఉన్నాయా?

                                 


మనకు రకరకాల సోషల్‍నెట్‍వర్కింగ్ సైట్ల నుండీ.. ఫలానా వాళ్ళు ఇలా కామెంట్ రాసారు... అంటూ రకరకాల మెయిల్స్ వచ్చి విసిగిస్తూ ఉంటాయి.. Face Book లో అయితే ఒకరికి కామెంట్ రాసి Unfollow చెయ్యడం మరిస్తే ..దానికింద ఇంకెవ్వరు కామెంట్ రాసిన మెయిల్ వచ్చి ఇబ్బందిగా ఉంటుంది..

Face Book లో ఫ్రెండ్స్ Updates ని ఆటోమాటిక్ గా like చేసేయ్యాలంటే


Face Book లో Friends అందరూ రకరకాల అప్‍డేట్స్ చేస్తుంటారు.. వాటిని Like చేసిన ఫ్రెండ్స్ ని ఇష్టపడతారు.. కానీ మీకు అలా అన్నింటినీ చదివి లైక్ చేసే ఓపెక లేదు అనుకోండి.. మీ క్రోమ్ బ్రౌజర్ కు ఇక్కడ నుండి చిన్న ఆడాన్ install చేసుకుంటే ఇకపై అన్నింటిని ఆటోమాటిక్ గా లైక్ చెయ్యవచ్చు...



February 19, 2012

మీకు ఈ FaceBook shortcuts తెలుసా?


FaceBook వాడే వారికి కొన్ని కీబోర్డు Shortcuts: 

Alt+1: News feed

Alt+2: Your profile

Alt+3:  Friend requests

Alt+4: Messages

Alt+5: Notifications

Alt+6: Account Settings

Alt+7: Privacy Settings

Alt+8: Facebook’s Facebook profile

Alt+9: To Security

Alt+0: Help center




January 30, 2012

Face book లో Timeline covers ఇలా క్రియేట్ చేసుకోండి

Face book లో Timeline covers క్రియేట్ చేసుకోవడానికి మంచి సైట్: http://timelinecoverbanner.com  
దీనిలో అనేక టైమ్‍లైన్ కవర్స్ ఉన్నాయి.. అవి కాదు అనుకుంటే మనం కావలసిన ఫోటోలు అప్‍లోడ్ చేసి కావల్సిన విధంగా తయారు చేసుకోవచ్చు.....
దానికోసం ఫోటోషాప్ లో ఉన్నట్లు అనేక టూల్స్ ఉన్నాయి..

January 1, 2012

Facebook ని Logout చెయ్యడం మరిచిపోయారా?



fig-1
    మీరు ఎదైనా నెట్ సెంటర్స్ లో గానీ, మరెక్కడైనా facebook ని logout చెయ్యడం మరిచిపొయ్యారు అనుకోండి, అది ఎవరైనా వాడితే ఎలా?   కాబట్టి దానిని మీ కంప్యూటర్ నుండే logout చేసేయ్యండి
Facebook లోని account settings లోకి వెల్లండి (see fig-1)

December 24, 2011

Face Book లో మీ ఫ్రెండ్స్ మీకు మాత్రమే కన్పించాలంటే..




      Face Book లో మీ ఫ్రెండ్స్ కు Privacy కల్పించుకోవడానికి ఇలా ప్రయత్నించండి.. అంటే మీ ఫ్రొపైల్ విజిట్ చేసిన అందరికీ మీ Friends list కనపడిపోతూ ఉంటుంది కదా  అలా కనపడకుండా చెయ్యడానికి....
Related Posts Plugin for WordPress, Blogger...