FaceBook లో మనం చేసిన చాటింగ్స్ , మెసేజ్ లు అన్నీ సేవ్ అయ్యి ఉంటాయి.. వాటిని ఒక్కొక్కటి డిలీట్ చెయ్యాలి అంటే కష్టం గా ఉంటుంది కదా.. ఈ chrome extension వేసుకుంటే మెసేజస్ పక్కన రెడ్ కలర్ x మార్కు వస్తుంది.. దాన్ని క్లిక్ చేస్తే ఆ వ్యక్తికి చేసిన మెసేజ్ లన్నీ ఒకేసారి డిలీట్ అవుతాయి..
Steps:
2. మీ FaceBook లోకి లాగాన్ అవ్వండి.
3. messages లోకి వెళ్ళండి.
4. అక్కడ డిలీట్ చెయ్యవలసిన వ్యక్తి పేరుకు కుడివైపున్న రెడ్ x ని నొక్కండి.. ఇలా..
5. ఇక అతనికి చేసిన మెసేజ్ లన్నీ ఒక్కసారికే డిలీట్ అవుతాయి..
site: https://chrome.google.com/webstore/detail/klmpnhheahecaojonebajllddfhpilan/
useful post andi.
ReplyDeletekeep writing on tech
భాస్కర్ గారు.. చాలా చాలా ధ్యాంక్యూ అండి...
Deleteట్రై చేస్తాను..
సర్ మరి పొరపాటున డిలిట్ అయిన మెసేజస్ ఎలా చూడాలి?
ReplyDelete