Chrome Browser లో Built-in పీడీఫ్ viewer ఉండడం వల్ల బ్రౌజర్ లోనే PDF ఫైల్స్ ఓపెన్ అవుతాయి... పెద్దపెద్ద ఫైల్స్ ఉన్నప్పుడు అది ఇబ్బంది కరంగా ఉంటుంది కదా....
అలా PDF files బ్రౌజర్ లో కాకుండా Adobe viewer లోనో, foxit viewer లోనో ఓపెన్ చేసుకోవాలనుకుంటే
అడ్రస్ బార్ లో chrome://plugins/ అని టైప్ చెయ్యండి.
అక్కడ చూపిచిన Plugins లో Chrome PDF Viewer ఎక్కడ ఉందో చూసి Disable చెయ్యండి
ఇకపై PDF files అన్నీ డౌన్లోడ్ అవుతాయి... వాటిని PDF viewer అప్లికేషన్ తో ఒపెన్ చేసుకోవచ్చు.
తిరిగి బ్రౌజర్ లోనే ఓపెన్ కావాలంటే అక్కడికే వెళ్ళి enable చెయ్యండి..
This is good.
ReplyDeleteBut if I just want to "save" the file & not "open" it, then how to configure that?
అజ్ఞాత గారు... పై విధంగా చేస్తే PDF file ఉన్న లింకు మీద క్లిక్ చెయ్యగానే అది downloads folder లో సేవ్ అవుతుంది అండి..
Deleteఅలా కాకుండా వేరే చోట కావాలి అంటే ఆ లింకు మీద రైట్ క్లిక్ చేసి save link as అనే ఆప్షన్ ఎంచుకోండి.... ఇక ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు....