ఒక పాటలోని కొంత భాగం మాత్రమే మనకు కావాలి అంటే MP3 cutter అనే software వాడాలి అని అందరికీ తెలుసు... ఆన్ లైన్ లో కట్ చేసుకొనే సదుపాయాలు చాలా సైట్లలో ఉంది. కానీ వాటిలోకి పైల్ upload చెయ్యాలి. ఒక్కోసారి ఫైల్ సైజు పెద్దదిగా ఉన్నప్పుడు టైమ్, బ్యాండ్ విడ్త్ వేస్టు అవుతుంది.
కాబట్టి ఈ సైట్ వాడండి. ఇది File ను Upload చెయ్యనవసరం లేకుండానే పనిచేస్తుంది.
Site: http://mp3cut.org/en/
cutting మాత్రమే కాక ఇందులో fade in, fade out వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి...
అలాకాదు... Freeware software కావాలి అంటే MP3 Cutter, Joiner అనే ఈ software వాడండి... దీని ద్వారా పైల్స్ ను Cut, join రెండూ చేసుకోవచ్చు...
great and useful tip sai garu...
ReplyDelete