1. GMail లోని Settings ని సెలెక్టు చేసుకొని, అందులోని Labs టాబ్ లోకి వెళ్ళండి.
2. అక్కడ ఉన్న Apps Search అనే ల్యాబ్ ఫీచర్ ను Enable గా సెట్ చేసి Save changes చెయ్యండి.
3. ఇక G Mail లోని search బాక్సులో ఫైల్ పేరు టైపు చెయ్యగానే G-Drive లోని ఫైల్స్ కూడా ఇలా వెదకబడుతాయి...
No comments:
Post a Comment