సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
చెట్టు కదలకుండా కొమ్మ వంచండి
కొమ్మ విరగకుండా పూలు కోయండి
అందులో పూలన్నీ దండ గుచ్చండి
దండ తీసుకుని వెళ్ళి సీతకియ్యండి
దాచుకో సీతమ్మ రముడంపేడు
దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు
దాచుకో సీతమ్మ దాచుకోవమ్మా
దాచుకోకుంటేను దోచుకుంటారు.
ఈ మధ్య ఒక సినిమా పేరు చూడగానే ఎప్పుడో చిన్నప్పటీ ఈ గేయం జ్ఞాపకం వచ్చింది ఇలా పోస్టు చేసాను....
చాలా బాగుంది సాయి గారు......
ReplyDeleteమంచి గేయం....థాంక్స్ ఫర్ షేరింగ్.......!!
- సీత.....
సీత గారు ధ్యాంక్యూ అండి...
Deleteభలే బాగుందండి.
ReplyDeleteధ్యాంక్యూ పద్మార్పిత గారు.....
Delete"సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు"..ఈ సినిమా పేరు విన్న దగ్గరనుండి ఈ పాట గుర్తుచేసుకుంటున్నా..పూర్తిగా గుర్తుకు రావటం లేదు..మీరిక్కడ ఇచ్చినందుకు థాంక్యూ!
ReplyDeleteధ్యాంక్యూ సిరిసిరిమువ్వగారు....
Deleteచాలా చాలా కాలానికి ఈ పాట ని గుర్తు చేసుకున్నాను... ధన్యవాదాలు.
ReplyDeleteకృష్ణప్రియ గారు welcome to my blog...ధ్యాంక్యూ ఫర్ కామెంట్
Deleteఆ సినిమా పేరు విన్నప్పటి నుంచి ఈ పాట కోసం ఆలోచిస్తున్నానండి.మీరు వ్రాసారు థాంక్ యు .
ReplyDeleteధ్యాంక్యూ అండి... welcome to My blog also....
Deleteఈ గేయం నేనెప్పుడూ వినలేదు. ధన్యవాదాలు పరిచయం చేసినందుకు. అయితే అనిపించేది. ఇంత మంచి మాట ముందు వెనుకలు లేకుండా ఉంటుందా అనిపించేది. అంటే ఒక కథాకమామీషు, పాట , ఏదైనా ఒక మంచి పుస్తకంలోంచి రావటం ఇలాంటి ఫ్లాష్ బాక్ లేకుండా ఉంటుందా అని మాత్రం అస్పష్టమైన భావనలు కలిగేవి.
ReplyDeleteమరీ మరీ ధన్యవాదాలు.
మీరు చెప్పింది నిజమే లక్షీదేవి గారు....
Deleteధన్యవాదాలు...