Face Book లో Friends అందరూ రకరకాల అప్‍డేట్స్ చేస్తుంటారు.. వాటిని Like చేసిన ఫ్రెండ్స్ ని ఇష్టపడతారు.. కానీ మీకు అలా అన్నింటినీ చదివి లైక్ చేసే ఓపెక లేదు అనుకోండి.. మీ క్రోమ్ బ్రౌజర్ కు ఇక్కడ నుండి చిన్న ఆడాన్ install చేసుకుంటే ఇకపై అన్నింటిని ఆటోమాటిక్ గా లైక్ చెయ్యవచ్చు...
1. Extension ను ఇక్కడ నుండి Install చేసుకోండి.. Click Here to Add to Chrome
2. Face Book లోకి లాగాన్ అవ్వండి.
3. కుడిపక్కన పైన ఉన్న ఆ Extension యెక్క సింబల్ మీద క్లిక్ చేస్తే.. ఇలా చూపిస్తుంది.
ఇక అక్కడ కనపడుతున్న అన్ని Friends update నీ మీరు లైక్ చేసినట్టే....

నేను కొన్ని రోజులుగా ఈ Extension వాడుతున్నాను.. నా ఫ్రెండ్స్ ఏమో నేను పాపం అన్నీ చూసి like చేసాను అని భ్రమపడుతున్నారు... కానీ అంతలా మోసం చెయ్యకండి.. కొన్ని అయినా చదవండి..
నేను కొన్ని రోజులుగా ఈ Extension వాడుతున్నాను.. నా ఫ్రెండ్స్ ఏమో నేను పాపం అన్నీ చూసి like చేసాను అని భ్రమపడుతున్నారు... కానీ అంతలా మోసం చెయ్యకండి.. కొన్ని అయినా చదవండి..
Extension ను ఆడ్ చేసుకోవడానికి Click Here
Source: http://www.chromeextensions.org/social-communications/facebook-like-all/
Source: http://www.chromeextensions.org/social-communications/facebook-like-all/
No comments:
Post a Comment