March 4, 2012

Social Networking సైట్ల నుండి వచ్చే Notification మెయిల్స్ ఇబ్బందిగా ఉన్నాయా?

                                 


మనకు రకరకాల సోషల్‍నెట్‍వర్కింగ్ సైట్ల నుండీ.. ఫలానా వాళ్ళు ఇలా కామెంట్ రాసారు... అంటూ రకరకాల మెయిల్స్ వచ్చి విసిగిస్తూ ఉంటాయి.. Face Book లో అయితే ఒకరికి కామెంట్ రాసి Unfollow చెయ్యడం మరిస్తే ..దానికింద ఇంకెవ్వరు కామెంట్ రాసిన మెయిల్ వచ్చి ఇబ్బందిగా ఉంటుంది..


వాటి సెట్టింగ్స్ లో కొన్ని మార్పులు చేస్తే అలా రావు... కానీ ఆ సెట్టింగులు ఎక్కడ ఉంటాయో తెలియకపోతే ఈ సైట్ లోకి వెళ్తే చాలు అక్కడ అన్ని సెట్టింగ్స్ కు direct links ఉంటాయి... టై చెయ్యండి.

సైట్: http://www.notificationcontrol.com/

అలాగే  రకరకాల Social Networking సైట్ల పర్మీషన్లు మార్చాలి అంటే ఈ సైట్ వాడండి: http://mypermissions.org/ 





No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...