1. ముందుగా Privacy settings లోకి వెళ్ళండి
2. అక్కడ How to connect పక్కన ఉన్న Edit settings మీద క్లిక్ చెయ్యండి
3. ఇలా ఒక పాప్ అప్ విండో వస్తుంది.. దానిలో Who can send you FaceBook messages అనే ఆప్షన్లు Friends అని మార్చుకోండి. ఇక అలాంటి బాధలు ఉండవు.
4. అక్కడే ఎవరెవరు మనకు Friend Request ఇవ్వచ్చు, మన పోన్ నెంబరు మెయిల్ అడ్రస్ లు ఎవరెవరికి కన్పించాలి అనికూడా ఉంటాయి, వాటినీ మీకు కావలసిన విధంగా మార్చుకోండి..
చివరలో Done అని నొక్కండి..
ధన్యవాదములు....
నా బ్లాగులోని పోస్టులను ఎక్కడైనా కాపీ చెయ్యాలి అనుకుంటే నాకు తెలియపరచగలరు...
No comments:
Post a Comment