నా చెలి....
నీవు నాదానవనుకున్నా
నీవు నాదానవనుకున్నా
నీతోనే నడవాలనుకున్నా
నీ నీడనై నిలవాలనుకున్న
నీవున్నదే నాలోకమనుకున్నా
నీవులేనిదే నేనెందుకనుకున్న
నీవుంటే చాలనుకున్నా
నీకోసమే నా జీవితమనుకున్నా
నీ ఊసులే నా ఊహలనుకున్నా
నీవులేనిదే బతకలేననుకున్నా
నీకడ వరకూ తోడుందాం అనుకున్నా
నీతోనే చావాలనుకున్నా
నీవు విడిచిపేట్టేస్తే నివ్వెరపొయ్యా
నీవెళ్ళిపోతుంటే నిచ్చేష్టుడనై చూసా
నీరాకకై నిరీక్షించా
నీవిక రావని నిరాస చెందా
నీ తలపుల తోనే బ్రతికేస్తున్నా....కానీ
నీ సుఖమే నే కోరుకున్నా...........
nice andi
ReplyDeleteచాలా బాగా వ్రాసారు సాయి గారు...!చాలా బగుంది
ReplyDelete