May 16, 2012

నా మెహం నేనెక్కడ ఖాళీగా ఉన్నాను...



స్కూల్లలో, కాలేజీలలో చదివి, చదివి నేర్చుకొని, చదువు పూర్తవ్వగానే 
కోచింగ్ సెంటర్లలో ఆడి, ఓడి మెంటల్ అబిలిటీలు, రీజనీంగులని బట్టీలు బట్టి

చిన్నపాటి ఉద్యోగం సంపాదించి చూసే సరికి వయసయిపోయి
మ్యారేజ్ బ్యూరోలలో బయోడేటాలు నమోదుచేసుకొని
నెట్ లో చూసిన అమ్మాయిని పబ్బులో కలసి ఓకేచేసి,
ఒకింటి వాళ్ళయి, ఓ చంటిబిడ్డ చేతికి రాగానే,
వీడ్ని నేను పెంచెలేను బాబోయ్, కేర్ సెంటర్లో చేర్పించరాదా
అంటూ ఉద్యోగం చేసి అలసివచ్చిన భార్య అరుపులకు తట్టుకోలేక
వాడినో కేర్ సెంటర్లో పడేసి, ఏమైపోతుందో ఈ బాల్యం అంటూ అలోచిస్తూ
బాధపడూతూ, నా బతుకిలా ఎందుకు తగలడిందా అని అనుకుంటూ...

నా మెహం నేనెక్కడ ఖాళీగా ఉన్నాను గాక........

9 comments:

  1. Your technical tips are very useful. How to make Windows XP portable OS?

    ReplyDelete
    Replies
    1. PBS గారు... ధ్యాంక్యూ వెరీమచ్ అండీ.నా పోస్టులు బాగున్నాయి అన్నందుకు....
      నేను ప్రస్తుతం టెక్నికల్ గురించి పెద్దగా పట్టించుకోవడం మానేసాను..... XP ని పోర్టబుల్ గా మార్చేందుకు అంటే http://www.nu2.nu/pebuilder/ అనే లింకులో లభించే pebuilder అనే software వాDi...live xp USB లేదా CD గా మార్చుకోవచ్చు....

      Delete
    2. ademitandi sai gaaru meeru technical gurinchi pattinchukovadam maneste.. maalanti vaalla paristiti emi kaavali :(... i learned so much from your blog. Enta busy ga unna free times lo me technical anni chustuntaanu... anyway i don't know your problem. all the best.. any way thnx for your previous technical tips.

      n one more mee papai sangatulu post also a nice post cute baby.

      Delete
    3. మీ కామెంట్ చూసి చాలా సంతోషంగా ఉంది..... నన్ను అభిమానించే కొందరైనా ఉన్నారని.... ధ్యాంక్యూ సో మచ్...... మీరు చెప్పినట్టు వీలున్నప్పుడు టెక్నికల్ బ్లాగింగ్ కు ప్రయత్నిస్తాను...

      Delete
  2. నిజమే ఈ రోజుల్లో తల్లులకి కుడా పిల్లలని పెంచే ఒపికలు లేకుండా పొయాయి. ఎమి చెస్తాము??
    ఆలొచింపచెసేలా వ్రాసారు....
    సై గారు చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. క్షెమించగలరు "సాయి" గారు

      Delete
    2. ఫర్వాలేదు సీతగారు.. మీ జీమెయిల్ translator sai అనే పదాన్ని సై అనే మారుస్తుంది.. sAyi అనిరాస్తే కరెక్టుగా వస్తుంది...

      Delete
  3. అస్సలు మనసు స్ధిరం లేనివాడిని...ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చివాడిని..కొన్నాళ్ళు మనసుని అదుపులో ఉంచుకొందామని దూరంగా ఉందాం అనుకున్నాను కానీ అది కుదిరేలా లేదు.. క్రొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఎంతో ఇష్టం.. ఫ్రెండ్స్ తో గడపడమంటే ఇంకా ఇష్టం.. నల్లమోతు శ్రీధర్ గారు అంటే నాకు ఎంతో అభిమానం. ఇకపై టెక్నికల్ గా మాత్రం ఎటువంటి పోస్టులు చెయ్యదలచుకోలేదు.. & http://namanasucheppindi.blogspot.in/2012/05/blog-post_07.html

    me profile n pina link lo unna post chusaka malli comment rayalanipinchindi..

    manasu eavariki kuda eppatiki stiramga undadu, adi kuda ento saadhana cheste tappa. danni enta control lo pedadam anukunte adi anta control tapputundi. so daani paatiki danni vadilesi mana pani manam chesukupovadame...

    mimmalani meeru pichivaadu ani e type comments to u are internally killing ur self.

    నన్ను అభిమానించే కొందరైనా ఉన్నారని.... ధ్యాంక్యూ సో మచ్. first mimmalani meeru abhimaninchukondi.. try to be fit internally ur self. busy valla me posts use aina comment pettalekapoyanu... now summer holidays so kasta veelu kudirindi. manam manchi vallam anta mache jarugutundi...

    me manasuki emina baadaga anipiste manchi comedy movies, clips, videos chudandi.. probs evi gurthu raav. u will be relax. manchiga naluguriki use ayye vidam ga tips post chestu blog raastunnaru... adi chaalu kada meru pichi vallo machi vallo cheppadaniki.. dont think about your self like that.. ur genius. me probs emi nenu solve cheyyaleka povachu.. but nenu cheppindi meku avutundi anukuntunnanu.


    bye for now take care friend.

    ReplyDelete
    Replies
    1. PBS గారు నేనెవరో తెలియకపోయినా నన్ను ఇంతలా అభిమానిస్తూ mental మంచి సపోర్టు ఇచ్చారు.... మీరు చెప్పింది అక్షరాలా నిజం... నా ఫ్రెండ్ భానూ గారు కూడా ఇలాగే చెప్తుంటారు...
      నన్ను నేను అభిమానించుకోవాలి అన్నారు.. కరెక్టు. ఇక నుంచి మీరు చెప్పినట్టే చేస్తాను... ధ్యాంక్యూ వెరీమచ్ ఫ్రెండ్...
      వీలయితే మీ పూర్తిపేరేంటో తెలుపగలరు...

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...