Drop Cap అంటే మన మ్యాటర్ లో మెదటి అక్షరం పెద్దగా ఉంటుంది కదా అది....
1. ముందుగా మీ మ్యాటర్ మెదటలో కర్సర్ ఉంచండి... ఇప్పుడు insert మెనూలో ఉన్న Drop Cap అనే దానిపై క్లిక్ చేసి Dropped అని కానీ In Margin అని కానీ మీకు కావలసిన ఆప్షన్ ఎంచుకోండి.
2. అప్పుడు ఇలా మెదటి అక్షరం పెద్దదిగా వచ్చేసుంది.
3. ఆ డ్రాప్ క్యాప్ మెనూ లోనే ఉన్న drop cap options ద్వారా లెటర్ ఎంత సైజు, దూరం ఎంత ఉండాలి అనికూడా ఇవ్వచ్చు ఇలా....
ధన్యవాదాలు..
ఈ పోస్టులను ఎవరైనా కాపీ చేయ్యదలిస్తే ముందుగా నాకు తెలియపరచగలరు....
ఈ పోస్టులను ఎవరైనా కాపీ చేయ్యదలిస్తే ముందుగా నాకు తెలియపరచగలరు....
Thank you andi..
ReplyDeleteధ్యాంక్యూ రాజ చంద్రగారు....
Delete