విండోస్-7 ఆపరేటింగ్ సిస్టంలో explorer బార్ లో ఉన్న సెర్చ్ బాక్సు ద్వారా మనకు కావలిసిన ఫైల్స్ ను సులభంగా వెదకవచ్చు.
ఫైల్ extension వెదకడానికి: మనకు ఒక ఫైల్ టైప్ కు సంబందించిన ఫైల్స్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ‘* ’ ను వైల్డ్ కార్డ్ లా వాడవచ్చు.

సైజ్ వెదకడం: మన దగ్గర ఉన్న ఫైల్స్ లో 128 మెంబీల లోపల ఉన్న ఫైల్స్ మాత్రమే కావాలి అంటే ఇలా size అని టైప్ చేసి ఎంచుకోవడమే. ఉదా: size:huge
ఉదా: type:image ; type:video ; type:doc
కైండ్ ద్వారా వెదకడం: kind అనే కమాండ్ ద్వారా మనం వెదుకుతున్నది ఫోల్డరా లేక క్యాలండరా అని కూడా ఎంచుకోవచ్చు.
Thanks a lot andi
ReplyDelete