విండోస్ ఆపరేటింగ్ సిస్టం లోని “బిట్ లాకర్” అనే ప్రోగ్రాం సాయంతో ఎటువంటి ఇతర సాప్టువేర్ల సాయం లేకుండానే మన పెన్‍డ్రైవ్ కు పాస్‍వర్డ్ సెట్ చేసుకొని మన ఫైల్స్ కు భద్రత కల్పించుకోవచ్చు. అది ఎలా అన్నది చూద్దాం.

2. అప్పుడు ఓపెన్ అయ్యే విండోలో మీరు ఒక పాస్‍వర్డ్ ఎంచుకోండి.


5. అది పూర్తి అయ్యాక పెన్‍డ్రైవ్ ను తీసి మరలా కనెక్ట్ చెయ్యండి
6. ఇకపై మీరు ఎప్పుడు ఏ పీసీకి కనెక్టు చేసినా ఇలా Password ఇస్తేనే ఓపెన్ అవుతుంది.
No comments:
Post a Comment