January 8, 2012

Register చేసుకోకుండానే SMS పంపడానికి website



   
    Freesmscraze అనే సైట్ నుండి ప్రపంచంలో ఎక్కడికైనా  రిజిష్టర్ చేసుకోవలసిన అవసరం లేకుండానే  SMS చేసేయచ్చు.... 

ఈ సైట్ ని ఓపెన్ చేశాక  ఏ దేశానికైతే SMS పంపాలో దాన్ని ఎంచుకోండి.  
From అన్నదగ్గర మీ నెంబర్ టైప్ చేసి, ఎవరికి SMS పంపాలో వారి నెంబర్ ఇచ్చి,  130 అక్షరాల  సందేశం పంపవచ్చు...  
4 లేదా 5 సెకన్లలో సందేశం చేరిపోతుంది...

సైట్ అడ్రస్ http://www.freesmscraze.com/sitemap.html

నేరుగా భారతదేశానికి సందేశం పంపే పేజీకి చేరుకోవడానికి http://www.freesmscraze.com/worldwide/send_free_sms_to_india/ 

ఇంతకు ముందు పోస్టులో  ఇలానే రిజిష్టర్ అవ్వకుండానే SMS పంపగల ఐదు సైట్లు గురించి రాశాను.. ఆ టపాను చూడడానికి Click Here 


.Post your comment...

3 comments:

  1. SMS పంపే ముందు ఇది చదవండి.....

    Note: According to the PTA Rules and Regulations, Abusive, Threatening or Illegal SMS is a Crime and can be prosecuted in the court of law. Please note your IP Address. This is to inform our users that their IPs are being monitored and all abusive, threatening and illegal messages will be reported to PTA directly.

    ReplyDelete
  2. Your great bro..nice info always..keep it up...

    ReplyDelete
  3. ధ్యాంక్యూ Raafsun గారు.. ఎలా ఉన్నారు ?

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...